Skip to main content

Posts

Showing posts from September, 2022

Kakatiya University Ug 6th semester results - July & August 2022

 The results of final year 6th semester examinations of degree BA, BCom, BBA and BSC courses in Warangal, Khammam and Adilabad districts under KU will be released on today. July and August this year. The examination department officials have first evaluated the answer sheets of the 6th semester exams. Kakatiya University Ug 6th semester results - July & August 2022 Results link 1 l  results link 1 Kakatiya University Ug 6th semester results - July & August 2022 Results link 2 ll  Results link 2 Kakatiya University Ug 6th semester results - July & August 2022 Results link 3 lll results link 3 •Enter "Hall Ticket Number" in Capital Letters only. •P indicates PASS •F indicates FAIL •-1 in External Marks indicates ABSENT •--2 in External Marks indicates WITHHELD How to check your results. 1. Follow the links provided under each examination. 2. Select semester exam (which you eligible) 3. Enter your "Hall Ticket Number".  4.Hit "Submit" button to ...

Tsicet exam consuling full details.

  Please Confirm the dates in the below mentioned site before you proceed. SCHEDULE DETAILS  FIRST PHASE Online filing of Basic Information, Payment of Processing Fee & Slot Booking for selection of Help Line Centre, Date & Time to attend for Certificate Verification 08-10-2022 to 12-10-2022  Certificate Verification for already Slot Booked candidates-10-10-2022 to 13-10-2022 Exercising Options after Certificate Verification 10-10-2022 to 15-10-202 Freezing of options 15-10-2022 Provisional Allotment of Seats 18-10-202 Payment of Tuition Fee & self reporting through website 18-10-2022 to 21-10-2022   FINAL PHASE   Online filing of Basic Information, Payment of Processing Fee & Slot Booking for selection of Help Line Centre, Date & Time to attend for Certificate Verification for not attended candidates in First Phase 23-10-2022   Certificate Verification for already Slot Booked candidates 24-10-2022 Exercising options after Certificate Ve...

తెలంగాణ ఐసెట్ అడ్మిషన్స్ తొలి విడత షెడ్యూల్ విడుదల.. MBA, MCA కోర్సుల్లో అడ్మిషన్స్ కోసం కౌన్సెలింగ్..

Hi my dear follwers thank you for your support here is news about tsicet which was Twitte by the ntv news channel. Fir more details. Click here for Twitte by ntv  తెలంగాణ ఐసెట్ అడ్మిషన్స్ తొలి విడత షెడ్యూల్ విడుదల.. MBA, MCA కోర్సుల్లో అడ్మిషన్స్ కోసం కౌన్సెలింగ్.. అక్టోబర్ 8 నుంచి రిజిస్ట్రేషన్‌లు.. అక్టోబర్ 18న తొలి విడత సీట్ల కేటాయింపు.. అక్టోబర్ 23 నుంచి తుది విడత కౌన్సెలింగ్.. అక్టోబర్ 28న తుది విడత సీట్ల కేటాయింపు

Kakatiyauniversity news today విద్యాసంవత్సరం గాడి తప్పకుండా చర్యలు

  విద్యాసంవత్సరం గాడి తప్పకుండా చర్యలు కేయూ క్యాంపస్, విశ్వవిద్యాలయం పరత నివృత్తి విద్యా నాణ్యమైన విద్యను అందిం ప్రసంగిస్తున్న జేయూ ఉపకులపతి రమేష్, పక్కన అధికారులు ప్రతి ఆచార్య జి.రమేష్ అన్నారు. గురువారం కేయూ రిజిస్తాన్ ఆవార్డు వెంకట్రాంరెడ్డి అధ్యక్షతన సెనేటు హాల్లో జరిగిన ప్రిన్సిపాళ్ల సమావేశంలో వీసీ ముఖ్య అతిధిగా హాజరై ప్రసంగించారు. విద్యాసంవత్సరం గాడి తప్ప కుండా చర్యలు తీసుకోవాలన్నారు. విశ్వవిద్యా లయం నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం తరగ తులు నిర్వహించాలని సృష్టం చేశారు. ద రిజిస్ట్రార్ ఆచార్య బి.వెంకట్రాల రెడ్డి పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య నీ మల్లారెడ్డి, కళా శాలల అభివృద్ధి మండలి డీన్ ఆచార్య వి. రాంచంద్రం. అకడమిక్ డీ డాక్టర్ జి.సమిత్ మాట్లాడుతూ విశ్వవిద్యాలయం, యూజీసీ నిబంధనలు కచ్చితంగా అమలు చేయాలని కేయూ క్యాంపన్- ప్రపంచ వ్యాప్తంగా శాస్త్ర సాంకేతిక రంగాల్లో విస్తృత పరిశోధనలు జరు గుతున్నాయని కేయూ ఉపకులపతి ఆచార్య టి.రమేష్ ఉన్నారు. కేయూ భషాయనశాస్త్ర విభాగం నిర్వహిస్తున్న రెండు రోజుల జాతీయ సదస్సును ఆయన జ్యోతి వెలిగించి ప్రారంభిం కేయూ సెనెటు హాల్లో ఏర్పాటు చేసిన సమావేశానికి రసాయనశాస్త...

12న ప్రిన్సిపాళ్ల సమావేశం

  12న ప్రిన్సిపాళ్ల సమావేశం వరంగల్ విద్యావిభాగం: కాకతీయ విశ్వవిద్యాలయం పరిధిలోని ఉమ్మడి వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాలోని ప్రభుత్వ సహాయం, ప్రైవేటు ప్రిన్సిపాళ్లు, కరస్పాండెంట్లతో సమావేశం ఈ నెల 12న నిర్వహించనున్నట్లు వర్సిటీ రిజిస్ట్రార్ ఆచార్య బి.వెంకట్రాంరెడ్డి శనివారం ప్రకటనలో తెలిపారు. అకాడమిక్, సిలబస్, పరీక్షలు తదితర అంశాలపై చర్చిం చనున్నట్లు పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ పాల్గొనాలని కోరారు. ..........................................................................

Kakatiya University news today

  డైరెక్టర్ల ఎన్నిక వరంగల్ విద్యావిభాగం, న్యూస్టుడే: కాకతీయ విశ్వవిద్యాలయ ఉద్యోగుల సహకార పరపతి సంఘం ఎన్నికలు శనివారం ప్రశాంతంగా జరిగాయి. వర్సిటీ పరిపాలన సమావేశం మందిరంలో నిర్వహించిన జాబితా ప్రకటిస్తున్న ఎన్నికల అధికారి 1 428 కె.రవీంద్ర, సహాయ రిజిస్ట్రార్ దేవేందర్ రెడ్డి ఈ ఎన్నికమంది సభ్యులకుగాను 349 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. మొత్తం తొమ్మిది మంది డైరెక్ట ర్లను ఎన్నుకున్నట్లు ఎన్నికల అధికారి కె. రవీంద్ర, సహాయ రిజిస్ట్రార్ దేవేందర్ రెడ్డి తెలిపారు. డైరెక్టర్ల జాబితా ప్రకటించారు. ఎ.సతీష్బాబు, కేతిరి సతీష్, డా. కె.యాదగిరి, తాటి దామోదర్, నమిండ్ల కిరణ్ కు మార్, పెసరు మల్లికార్జున్, మహర్షి, పి. నర్మద, బి. కృష్ణ వేణిలను ఎన్నుకున్నట్లు పేర్కొన్నారు. ................................................................................... ఎంసీఏ పరీక్షలు ప్రారంభం వరంగల్ విద్యావిభాగం, న్యూస్టుడే: కాకతీయ విశ్వవిద్యాలయం పరిధిలో ఎంసీఏ నాలుగో సెమిస్టర్ పరీక్షలు శనివారం ప్రారంభమయ్యాయి. వర్సిటీ పరి ధిలో మూడు కేంద్రాలను పరీక్షల నియంత్రణ అధికారి ఆచార్య పి.మల్లా రెడ్డి పరిశీలించారు. 293 మంది విద్యా ...

12 నుంచి లా, ఫార్మసీ పరీక్షలు ll12 to Law and Pharmacy Exams

  12 నుంచి లా, ఫార్మసీ పరీక్షలు కేయూ క్యాంపస్, న్యూస్టుడే : ఫార్మసీ, లా కోర్సుల సెమిస్టర్ పరీక్షలు ఈనెల 12 నుంచి ప్రారంభమవుతాయని కేయూ పరీక్షల నియంత్రణ అధికారి ఆచార్య పి.మల్లారెడ్డి, అదనపు అధికారిణి డాక్టర్ సీహెచ్. రాధికలు బుధవారం పరీక్షల షెడ్యూల్ విడుదల చేశారు. బీ ఫార్మసీ 6వ సెమి స్టర్ పరీక్షలు ఈనెల 12, 14, 16, 19, 21, 23 తేదీల్లో మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు జరుగుతాయని, ఎలీల్బీ 6వ సెమిస్టర్ ఈనెల 12, 14, 16 తేదీల్లో.. ఎలీల్బీ ఐదేళ్ల 10వ సెమిస్టర్ ఈనెల 12, 14, 16 తేదీల్లో జరు గుతాయని అధికారులు వివరించారు. విద్యార్థులకు పోటీలు వరంగల్ విద్యావిభాగం: ప్రజాకవి కాళోజీ నారా యణరావు జయంతి, తెలుగు భాషా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ నెల 9న జిల్లాలోని అన్ని పాఠశాలల విద్యార్థులకు వ్యాసరచన, ఉపన్యాస, గేయాలు, నృత్య పోటీలు నిర్వహించాలని డీఈవో రంగయ్యనాయుడు ఓ ప్రకటనలో తెలిపారు. విద్యార్థులకు పోటీలు వరంగల్ విద్యావిభాగం : ప్రజాకవి కాళోజీ నారా యణరావు జయంతి, తెలుగు భాషా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ నెల 9న జిల్లాలోని అన్ని పాఠశాలల విద్యార్థులకు వ్యాసరచన, ఉపన్యాస, గేయాలు, నృత్య పోటీలు నిర్వహించాల...

కేయూ సోషల్ ట్రాన్స్ఫర్మేషన్ కేంద్రం డైరెక్టర్గా శోభ రాణి ll Shobha Rani is the Director of KU Social Transformation Center

  కేయూ సోషల్ ట్రాన్స్ఫర్మేషన్ కేంద్రం డైరెక్టర్గా శోభ రాణి కాకతీయ యూనివర్సిటీలో నూతనంగా ఏర్పాటు చేసిన మహాత్మా జ్యోతిరావు పూలే సెంటర్ ఫర్ రీసెర్చ్ అండ్ సోషల్ ట్రాన్స్ఫర్మేషన్ కేంద్రానికి ఇన్చార్ట్ డైరెక్టర్గా తెలుగు విభాగం పార్ట్ టైం లెక్చరర్ డాక్టర్ కె. శోభారాణిని నియమించారు. ఈ మేరకు కేయూ రిజిస్ట్రార్ వెంకట్రామ్ రెడ్డి ఉత్తర్వులు జారీచేశారు. శోభారాణి 2011 వ సంవత్సరం నుంచి కేయూ తెలుగు విభాగంలో పార్ట్ టైం లెక్చరర్ గా పనిచేస్తున్నారు

కేయూ వైస్ ప్రిన్సిపాల్ వెంకయ్య

  కేయూ వైస్ ప్రిన్సిపాల్ వెంకయ్య నయీంనగర్, సెప్టెంబర్ 5: కాకతీయ విశ్వవిద్యాలయ క్యాంపస్ కళాశాల ప్రిన్సిపాల్గా జంతుశాస్త్ర విభాగం సహ ఆచార్యులు వెంకయ్యను నియమిస్తూ రిజిస్ట్రార్ వెంకట్రామ్ రెడ్డి సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకుయనను పలువురు అభినందించారు.

Kakatiya University news today 5 sep 2022

వైద్యుడు నిర్లక్ష్యం చేస్తే ఒకరి ప్రాణం పోతుంది. ఇంజినీర్ అలసత్వం ప్రదర్శిస్తే ఒక కట్టడం కూలిపో "తుంది. అదే ఒక ఉపాధ్యాయుడు నిర్లక్ష్యం చేస్తే ఒకతరం నాశనమవుతుంది. - సర్వేపల్లి రాధాకృష్ణన్ HAPPY TEACHER'S DAY  10 నుంచి కేయూ ఎంసీఏ పరీక్షలు కేయూ క్యాంపస్, న్యూస్టుడే: కాకతీయ విశ్వవిద్యాలయం. రెగ్యులర్గా అందిస్తున్న ఎంసీఏ ద్వితీయ సంవత్సరం రెండో సెమిస్టర్ పరీక్షలు ఈనెల 10 నుంచి నిర్వహించను న్నట్లు కేయూ పరీక్షల నియంత్రణ అధికారి ఆచార్య పి, మల్లారెడ్డి అదనపు అధికారిణి డాక్టర్ సీహెచ్ రాధిక ఆదివారం సాయంత్రం ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 10, 11, 15, 17, 20 తేదీల్లో ఈ పరీక్షలుంటాయని వివరించారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్షలు జరుగుతాయని తెలిపారు Advertisement

Today 04/09/22 Kakatiya University news

  దూరవిద్య డిగ్రీ, పీజీ ప్రవేశాల షెడ్యూల్ విడుదల క్యాంపస్, కకాతీయ విశ్వవిద్యాలయం దూర విద్య కేంద్రం అందిస్తున్న డిగ్రీ, పీజీ కోర్సుల్లో 2022-23 విద్యా సంవత్సరానికిగాను ప్రవేశాల షెడ్యూల్ విడుదలైంది. శనివారం సాయంత్రం కేయూ వీసీ ఆచార్య టి.రమేష్, దూర విద్యా కేంద్రం సంచాలకుడు ఆచార్య టి. శ్రీనివాస్ రావు, సీడీసీ డీన్ ఆచార్య రామచంద్రం షెడ్యూల్ను విడుదల చేశారు. ఆలస్య రుసుము లేకుండా వచ్చే నెల 10లోగా ఆన్లైన్, ఆఫ్లైన్లలో దరఖాస్తు చేసుకోవచ్చని శ్రీనివాస్ రావు తెలి పారు. రూ.100 ఆలస్య రుసుంతో వచ్చే నెల 22లోగా, రూ.300 ఆలస్య రుసుంతో వచ్చే నెల 31 లోగా, రూ.500 ఆలస్య రుసుంతో నవంబరు 7 లోగా దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు. కార్యక్ర మంలో కేయూ ప్రవేశాల సంచాలకుడు ఆచార్య ఎన్. వాసుదేవ రెడ్డి, అభివృద్ధి అధికారి ఆచార్య పి. వెంకటేశ్వర్లు, దూరవిద్య కేంద్రం సహాయ సంచాలకుడు డాక్టర్ కరుణాకర్, డాక్టర్ వెంకటయ్య పాల్గొన్నారు. బదిలీల షెడ్యూల్ విడుదల చేయాలి : వరంగల్ విద్యావిభాగం దసరా సెలవుల్లో ఉపాధ్యాయుల బదిలీల షెడ్యూల్ విడుదల చేసి, వెంటనే పదోన్నతులు చేపట్టాలని ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ బాధ్యులు ప్రభుత్వాన్ని డిమాండ్ చ...

Tsicet mock counseling 2022

  TSICET (telangana state integrated common entrance test). This test is used to to JOIN in MBA and MCA courses. In telangana. Tsicet exam conducted on 27-28 July 2022. Results announced on August 27, 2022 . Which have mixmum 200 mixmum Mark's. In this test have based on 3 subjects they are 1. analytics ability.  Marks 75 2. Communication ability. Marks 50 3. Mathematics ability. Marks 75 Total questions are 200 . Duration 150 minutes Some wedsites providing mock counseling. Based on marks and rank. Here we providing that some information. Mock counseling is providing colleges you get based on yours rank, marks, place (which city you need to study mca or mba) Here we provide ' MBA' mock counseling wedsite and how to enter details like( rank, marks, palce) 1. Open this link click here 2. Then scroll down. Then it will appear on screen like in image 👇                  3. Enter details like ( hall ticket number, rank,...