12 నుంచి లా, ఫార్మసీ పరీక్షలు
కేయూ క్యాంపస్, న్యూస్టుడే : ఫార్మసీ, లా కోర్సుల సెమిస్టర్ పరీక్షలు ఈనెల 12 నుంచి ప్రారంభమవుతాయని కేయూ పరీక్షల నియంత్రణ అధికారి ఆచార్య పి.మల్లారెడ్డి, అదనపు అధికారిణి డాక్టర్ సీహెచ్. రాధికలు బుధవారం పరీక్షల షెడ్యూల్ విడుదల చేశారు. బీ ఫార్మసీ 6వ సెమి స్టర్ పరీక్షలు ఈనెల 12, 14, 16, 19, 21, 23 తేదీల్లో మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు జరుగుతాయని, ఎలీల్బీ 6వ సెమిస్టర్ ఈనెల 12, 14, 16 తేదీల్లో.. ఎలీల్బీ ఐదేళ్ల 10వ సెమిస్టర్ ఈనెల 12, 14, 16 తేదీల్లో జరు గుతాయని అధికారులు వివరించారు.
విద్యార్థులకు పోటీలు
వరంగల్ విద్యావిభాగం: ప్రజాకవి కాళోజీ నారా యణరావు జయంతి, తెలుగు భాషా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ నెల 9న జిల్లాలోని అన్ని పాఠశాలల విద్యార్థులకు వ్యాసరచన, ఉపన్యాస, గేయాలు, నృత్య పోటీలు నిర్వహించాలని డీఈవో రంగయ్యనాయుడు ఓ ప్రకటనలో తెలిపారు.

Bro aa paper pattern covid aa non covid aa
ReplyDelete