విద్యాసంవత్సరం గాడి తప్పకుండా చర్యలు
కేయూ క్యాంపస్,
విశ్వవిద్యాలయం పరత నివృత్తి విద్యా నాణ్యమైన విద్యను అందిం ప్రసంగిస్తున్న జేయూ ఉపకులపతి రమేష్, పక్కన అధికారులు ప్రతి ఆచార్య జి.రమేష్ అన్నారు. గురువారం కేయూ రిజిస్తాన్ ఆవార్డు వెంకట్రాంరెడ్డి అధ్యక్షతన సెనేటు హాల్లో జరిగిన ప్రిన్సిపాళ్ల సమావేశంలో వీసీ ముఖ్య అతిధిగా హాజరై ప్రసంగించారు. విద్యాసంవత్సరం గాడి తప్ప కుండా చర్యలు తీసుకోవాలన్నారు. విశ్వవిద్యా లయం నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం తరగ తులు నిర్వహించాలని సృష్టం చేశారు. ద రిజిస్ట్రార్ ఆచార్య బి.వెంకట్రాల రెడ్డి పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య నీ మల్లారెడ్డి, కళా శాలల అభివృద్ధి మండలి డీన్ ఆచార్య వి. రాంచంద్రం. అకడమిక్ డీ డాక్టర్ జి.సమిత్ మాట్లాడుతూ విశ్వవిద్యాలయం, యూజీసీ నిబంధనలు కచ్చితంగా అమలు చేయాలని
కేయూ క్యాంపన్- ప్రపంచ వ్యాప్తంగా శాస్త్ర సాంకేతిక రంగాల్లో విస్తృత పరిశోధనలు జరు గుతున్నాయని కేయూ ఉపకులపతి ఆచార్య టి.రమేష్ ఉన్నారు. కేయూ భషాయనశాస్త్ర విభాగం నిర్వహిస్తున్న రెండు రోజుల జాతీయ సదస్సును ఆయన జ్యోతి వెలిగించి ప్రారంభిం కేయూ సెనెటు హాల్లో ఏర్పాటు చేసిన సమావేశానికి రసాయనశాస్త్ర విభాగాధి చేతి ఆచార్య జిబ్రహ్మేశ్వరి అధ్యక్షత వహిం చారు రేయూ సైన్స్ డీన్ ఆచార్య మల్లా రెడ్డి, రసాయనశాస్త్ర విభాగం ఆచార్యులు ఎన్ వాసుదేవరెడ్డి, బ్రహ్మేశ్వర సదస్సు ఉద్దేశాలు వివరచారు