కేయూ వైస్ ప్రిన్సిపాల్ వెంకయ్య
నయీంనగర్, సెప్టెంబర్ 5: కాకతీయ విశ్వవిద్యాలయ క్యాంపస్ కళాశాల ప్రిన్సిపాల్గా జంతుశాస్త్ర విభాగం సహ ఆచార్యులు వెంకయ్యను నియమిస్తూ రిజిస్ట్రార్ వెంకట్రామ్ రెడ్డి సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకుయనను పలువురు అభినందించారు.
Sir, when will be the 6th semester results and icet counseling dates will released.
ReplyDelete