దూరవిద్య డిగ్రీ, పీజీ ప్రవేశాల షెడ్యూల్ విడుదల
క్యాంపస్,
కకాతీయ విశ్వవిద్యాలయం దూర విద్య కేంద్రం అందిస్తున్న డిగ్రీ, పీజీ కోర్సుల్లో 2022-23 విద్యా సంవత్సరానికిగాను ప్రవేశాల షెడ్యూల్ విడుదలైంది. శనివారం సాయంత్రం కేయూ వీసీ ఆచార్య టి.రమేష్, దూర విద్యా కేంద్రం సంచాలకుడు ఆచార్య టి. శ్రీనివాస్ రావు, సీడీసీ డీన్ ఆచార్య రామచంద్రం షెడ్యూల్ను విడుదల చేశారు. ఆలస్య రుసుము లేకుండా వచ్చే నెల 10లోగా ఆన్లైన్, ఆఫ్లైన్లలో దరఖాస్తు చేసుకోవచ్చని శ్రీనివాస్ రావు తెలి పారు. రూ.100 ఆలస్య రుసుంతో వచ్చే నెల 22లోగా, రూ.300 ఆలస్య రుసుంతో వచ్చే నెల 31 లోగా, రూ.500 ఆలస్య రుసుంతో నవంబరు 7 లోగా దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు. కార్యక్ర మంలో కేయూ ప్రవేశాల సంచాలకుడు ఆచార్య ఎన్. వాసుదేవ రెడ్డి, అభివృద్ధి అధికారి ఆచార్య పి. వెంకటేశ్వర్లు, దూరవిద్య కేంద్రం సహాయ సంచాలకుడు డాక్టర్ కరుణాకర్, డాక్టర్ వెంకటయ్య పాల్గొన్నారు.
బదిలీల షెడ్యూల్ విడుదల చేయాలి : వరంగల్ విద్యావిభాగం
దసరా సెలవుల్లో ఉపాధ్యాయుల బదిలీల షెడ్యూల్ విడుదల చేసి, వెంటనే పదోన్నతులు చేపట్టాలని ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ బాధ్యులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం హను మండ జిల్లా కార్యాలయంలో ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో సంఘం బాధ్యులు బి.కుమార్, బి. వెంకట్ రెడ్డి, జి. వెంకటేశ్వర్లు, తదితరులు పాల్గొన్నారు.
2. కేయూ విశ్రాంత ఆచార్యుడి మృతి: కేయూ క్యాంపస్ : కాకతీయ విశ్వవిద్యాలయం భౌతిక శాస్త్ర విభాగం విశ్రాంత ఆచార్యులు దినకర్ దేశ్ ముఖ్ (87) శుక్రవారం రాత్రి హైదరాబాద్లో మృతి చెందారు. ఈయన 1995లో కేయూ నుంచి పదవీ విరమణ పొందారు. ఈయన మృతిపై కేయూ ఉపకులపతి ఆచార్య టి.రమేష్, రిజిస్టార్ ఆచార్య బి. వెంకట్రాల రెడ్డి, తదితరులు సంతాపం తెలిపాడు.
2,4,6sem results when...
ReplyDeleteIt takes 10 to 15days recently we correction Done soo
DeleteCan you provide source that correction has completed
Delete6th sem results when sir?
ReplyDeleteSir ku revalutions results when??
ReplyDeleteWhich sem
Delete1,3,5 revaluation results when sir
ReplyDeleteWhen second sem result sir
ReplyDeleteWhen is 3rd sem revaluation results sir
ReplyDeleteSir 6th sem revaluation results eppudu sir
ReplyDelete