గద్వాల్ జిల్లా ప్రభుత్వ లెక్చరర్ల అసోసియేషన్ నూతన కమిటీ అధ్యక్షుడిగా డాక్టర్ వీణాచారి!

శుక్రవారం తెలంగాణ ప్రభుత్వ లెక్చరర్ల అసోసియేషన్ (GLTA) జిల్లా నూతన కమిటీ సభ్యులు డీఈఓ ఎం. హృదయరాజును మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించారు.



విద్యా ప్రమాణాల పెంపు పై సూచనలు





ఈ సందర్భంగా మాట్లాడుతూ డీఈఓ హృదయరాజు, అసోసియేషన్‌కు అన్ని విధాలా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. కళాశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరగడంతో పాటు, విద్యా సంవత్సరం ప్రారంభం నుంచి క్రమబద్ధంగా తరగతులను నిర్వహించడం ద్వారా ఉత్తీర్ణత శాతం పెంపు పై ప్రణాళికాబద్ధంగా పనిచేయాలని సూచించారు.



నూతన కమిటీ పదవులు






* అధ్యక్షుడు: డాక్టర్ వి. వీణాచారి

* జనరల్ సెక్రటరీ: ఆర్. రాముడు

* ట్రెజరర్‌: బాలకృష్ణ

* జాయింట్ సెక్రటరీ: ఇస్మాయిల్

* మహిళా సెక్రటరీ: స్వప్న


http://dlvr.it/TMFxGZ

Post a Comment

Previous Post Next Post