ఐఎస్‌ఎల్ భాషతో శిక్షణ:
ఇండియన్ సైన్ లాంగ్వేజ్ (ISL) ప్రమాణాలతో ఉద్యోగులకు మౌలిక శిక్షణను అందిస్తున్నారు. పలకరింపు, పేరు, చిరునామా, వృత్తి, సమస్య వంటి ప్రాథమిక విషయాల్లో కమ్యూనికేషన్ ఎలా చేయాలో శిక్షణలో బోధిస్తున్నారు. తదుపరి దశల్లో పూర్తిస్థాయి కోర్సు ద్వారా పరిజ్ఞానం పెంచేలా అధికారులు ప్రణాళిక రూపొందిస్తున్నారు.
బహుభాషా ప్రావీణ్యం కలిగిన కలెక్టర్ పమేలా:
ఒడిశా రాష్ట్రానికి చెందిన పమేలా సత్పతికి ఒడియా, హిందీ, ఇంగ్లీష్ భాషలపై మంచి పట్టు ఉంది. ఐఏఎస్ అయిన తర్వాత ప్రజలతో సులభంగా సంభాషించేందుకు తెలుగు నేర్చుకున్నారు. కరీంనగర్‌లో భూరికార్డులు ఉర్దూలో ఉండటంతో ఉర్దూ కూడా నేర్చుకుంటున్నారు.
చదవండి: పాఠశాలలు, కాలేజీల సమీపాల్లో ఈ ఉత్పత్తుల అమ్మకులపై చర్యలు!
ప్రజలతో మమేకం కావడమే లక్ష్యం:
"బధిరుల సమస్యలు అర్థం చేసుకోలేకపోయానన్న అనుభూతి నా మదిని కలచి వేసింది. వారి బాధలను ప్రభుత్వ యంత్రాంగం సైతం అర్థం చేసుకునేలా మారాలి" అని కలెక్టర్ పమేలా పేర్కొన్నారు. ఆమె నిర్ణయంతో మొదటి విడతలో 100 మంది జిల్లా స్థాయి ఉద్యోగులకు శిక్షణ ప్రారంభమైంది.
Join our WhatsApp Channel: Click Here
Join our Telegram Channel: Click Here
Follow our YouTube Channel: Click Here
Follow our Instagram Page: Click Here
http://dlvr.it/TM7mQ5