Job Mela: జూలై 28వ తేదీ డిగ్రీ కళాశాలలో మెగా జాబ్‌మేళా.. 13 సంస్థ‌ల్లో ఉద్యోగాలు

సాక్షి ఎడ్యుకేష‌న్: శ్రీకాకుళం జిల్లాలోని పాతపట్నంలో ఉన్న‌ మహేంద్ర డిగ్రీ కళాశాలలో జూలై 28వ తేదీ మెగా జాబ్‌మేళా నిర్వహించబడుతుంది. ఈ జాబ్‌మేళా ద్వారా వివిధ రంగాలకు చెందిన 13 ప్రముఖ సంస్థ‌ల్లో ఉద్యోగాలు పొందే అవకాశం ఉంది. ఆసక్తి గల అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. మరిన్ని వివరాల కోసం 8317652552 నంబర్‌ను సంప్రదించండి.



ఈ జాబ్‌మేళాలో పాల్గొనే సంస్థలు, ఖాళీల వివ‌రాలు ఇవే.. 









క్రమ సంఖ్య

సంస్థ పేరు 

ఖాళీలు 







1

అవిష్కరణ్ ఇండస్ట్రీస్

(AVISHKARAN INDUSTRIES)
50





2

ప్రీమియర్ సోలార్ (Premier Solar)

50





3

వోల్టా గార్మెంట్స్ (VOLTA GARMENTS)

50





4

టోషిబా (toshiba)

50





5

స్పందన స్పూర్తి (SPANDANA SPOORTHI)

20





6

నవతా రోడ్ ట్రాన్స్‌పోర్ట్

(Navata Road Transport)
50





7

పేటీయం (Paytm)

30





8

అపోలో ఫార్మసీ (Apollo - Pharmacy)

60





9

ముత్తూట్ ఫైనాన్స్ (Muthoot Finance Limited)

70





10

కాల్గేట్ పాల్మోలివ్ (Colgate-Palmolive India Ltd)

50





11

ఎన్‌ఎస్ ఇన్‌స్ట్రుమెంట్స్

(NS INSTRUMENTS INDIA Pvt Ltd.)
50





12

ఔరోబిందో ఫార్మా

(Aurobindo Pharma Limited)
25





13

డెక్కన్ ఫైన్ కెమికల్స్

(Deccan Fine Chemical India Pvt. Ltd.)
35










జాబ్ మేళా వివరాలు..






* తేదీ: జూలై 28, 2025

* స్థలం: మహేంద్ర డిగ్రీ కళాశాల, పాతపట్నం, శ్రీకాకుళం జిల్లా

* సంప్రదించాల్సిన నంబర్: 8317652552







☛ Follow our YouTube Channel (Click Here)



☛ Follow our Instagram Page (Click Here)



☛ Join our WhatsApp Channel (Click Here)



☛ Join our Telegram Channel (Click Here)


http://dlvr.it/TM7mKR

Post a Comment

Previous Post Next Post