సాక్షి ఎడ్యుకేషన్: ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ మెగా DSC ఫలితాలను ఈనెల 15వ తేదీ లోగా విడుదల చేయాలని నిర్ణయించింది. మొత్తం 16,347 టీచర్ పోస్టుల భర్తీకి నిర్వహించిన ఈ డీఎస్సీ పరీక్షలకు సంబంధించిన ఫలితాలను అభ్యర్థులు ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తున్నారు.
ఫలితాల అనంతరం ఆగస్ట్ 16వ తేదీ నుంచి సర్టిఫికెట్ల పరిశీలన జరగనుంది. ఈ నెలాఖరు నాటికి కొత్త టీచర్లకు పోస్టింగ్‌లు ఇవ్వనున్నట్టు సమాచారం. ఈసారి విద్యా సంవత్సరం ఇప్పటికే ప్రారంభమైందున, ట్రైనింగ్‌కు ముందే టీచర్లు విధుల్లో చేరనున్నారు. వారిని శని, ఆదివారాల్లో శిక్షణ (training) ఇవ్వనున్నారు.
16,347 టీచర్ పోస్టుల భర్తీకి నిర్వహించిన ఈ పరీక్షలకు 3,36,307 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా, 92.90 శాతం మంది హాజరయ్యారు. జూన్ 6 నుంచి జూలై 2 వరకు జరిగిన ఈ పరీక్షల తుది 'కీ' (Key)ని ఇటీవల విడుదల చేశారు. అభ్యర్థులు ఫలితాలు, ఇతర వివరాల కోసం అధికారిక వెబ్‌సైట్
https://apdsc.apcfss.in/ను సందర్శించవచ్చు.
☛ Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)
☛ Join our WhatsApp Channel (Click Here)
☛ Join our Telegram Channel (Click Here)
http://dlvr.it/TMGcRv