సాక్షి ఎడ్యుకేషన్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కాకినాడ జిల్లాలోని యలమంచిలిలో ఉన్న ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఆగస్టు 6వ తేదీ జాబ్‌మేళా జరగనుంది. ఈ మేళాలో పలు ప్రముఖ కంపెనీలు పాల్గొని అభ్యర్థులను ఎంపిక చేసుకోనున్నాయి. ఆసక్తిగల అభ్యర్థులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చు. మరిన్ని వివరాల కోసం 9949156583 నంబర్‌ను సంప్రదించండి.
జాబ్ మేళాలో పాల్గొనే సంస్థలు, ఖాళీల వివరాలివే..
క్రమ సంఖ్య
సంస్థ పేరు
ఖాళీలు
1
ఇన్నోవ్‌సోర్స్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్
(Innovsource Services Pvt. Ltd)
100
2
ముత్తూట్ మిరోఫిన్ లిమిటెడ్
(Muthoot MiroFin Limited)
10
3
ఎస్‌బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ (SBI Life Insurance)
100
4
పేటీఎం (Paytm)
70
5
అపోలో ఫార్మసీ (Apollo - Pharmacy)
50
6
టీమ్‌లీజ్ (Teamlease)
100
జాబ్ మేళా వివరాలు..
* తేదీ: ఆగస్టు 6, 2025
* స్థలం: ప్రభుత్వ జూనియర్ కళాశాల, యలేశ్వరం, కాకినాడ జిల్లా
* సంప్రదించవలసిన నంబర్: 9949156583
☛ Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)
☛ Join our WhatsApp Channel (Click Here)
☛ Join our Telegram Channel (Click Here)
http://dlvr.it/TMGmWh