వ్యవసాయ కూలీల కుమార్తెకు మైక్రోసాఫ్ట్‌లో రూ. 51 లక్షల ప్యాకేజీతో ఉద్యోగం!

తల్లిదండ్రుల కష్టం విలువ తెలుసుకుని, అంకితభావం మరియు పట్టుదలతో లక్ష్యాన్ని చేరుకున్న రవీనను స్థానికులు, అధ్యాపకులు అభినందిస్తున్నారు.



విద్యా ప్రయాణం






* 2022లో 12వ తరగతి ఉత్తీర్ణత

* ఎలాంటి కోచింగ్ లేకుండా జేఈఈ అర్హత సాధించి అలహాబాద్‌ ఐఐటీలో అడ్మిషన్

* ప్రస్తుతం ఫైనల్ ఇయర్ చదువుతోంది

* కాగజ్‌నగర్‌ నవోదయ విద్యాలయంలో 6వ తరగతి నుంచి 12వ తరగతి వరకు చదువు పూర్తి







చదవండి: ఉదయం 8 నుంచి రాత్రి 8 వరకు షిఫ్ట్.. విశ్వవిద్యాలయం కొత్త నిర్ణయంపై భగ్గుమంటున్న అధ్యాపకులు, విద్యార్థులు!



విజయకథ






* ఫైనల్ ఇయర్‌లో ఉన్నప్పుడే మైక్రోసాఫ్ట్ ప్లేస్‌మెంట్ డ్రైవ్ ద్వారా రూ. 51 లక్షల వార్షిక ప్యాకేజీతో ఉద్యోగం పొందింది.

* ప్రిన్సిపాల్‌ రేపాల కృష్ణ మాట్లాడుతూ, “రవీన ఎల్లప్పుడూ క్రమశిక్షణతో చదువులో ముందంజలో ఉండేది” అని తెలిపారు.











Join our WhatsApp Channel: Click Here

 Join our Telegram Channel: Click Here
Follow our YouTube Channel: Click Here

Follow our Instagram Page: Click Here


http://dlvr.it/TMFsMq

Post a Comment

Previous Post Next Post