Telangana‑CPGET 2025 Exams:తెలంగాణలో TG‑CPGET 2025 పరీక్ష షెడ్యూల్ విడుదల........ఆగస్టు 4 నుంచి పరీక్షలు

తెలంగాణ రాష్ట్రంలోని పలు విశ్వవిద్యాలయాల్లో పీజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే తెలంగాణ కామన్‌ పోస్టు గ్రాడ్యుయేట్‌ ఎంట్రెన్స్‌ టెస్ట్‌ (TS CPGET-2025) ఆగస్టు 4 నుంచి 11 వరకు జరగనున్నట్లు కన్వీనర్‌ ప్రొఫెసర్‌ పాండు రంగారెడ్డి ప్రకటించారు. ఈ పరీక్ష ద్వారా ఎంఏ, ఎంఎస్సీ, ఎంసాం వంటి పీజీ కోర్సులతో పాటు పలు డిప్లొమా మరియు సర్టిఫికేట్‌ కోర్సుల్లో కూడా ప్రవేశాలు లభిస్తాయి.



ఇదీ చదవండి : ఆంధ్రప్రదేశ్ పోలీస్‌ కానిస్టేబుల్‌ పరీక్షల్లో మెరిసిన ప్రతిభావంతులు





☛ Follow our YouTube Channel (Click Here)



☛ Follow our Instagram Page (Click Here)



☛ Join our WhatsApp Channel (Click Here)



☛ Join our Telegram Channel (Click Here)


http://dlvr.it/TMFnzV

Post a Comment

Previous Post Next Post