TUFIDCలో ఉద్యోగాలు.. అర్బన్ ప్లానర్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఎక్స్‌పర్ట్, అకౌంటెంట్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల!

మొత్తం పోస్టులు: 12




* అర్బన్ ప్లానర్ – 2 పోస్టులు

* అర్బన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఎక్స్‌పర్ట్ – 9 పోస్టులు

* అసోసియేట్ అకౌంటెంట్ – 1 పోస్టు







అర్హత: సంబంధిత విభాగంలో డిగ్రీ/పీజీ లేదా సివిల్ ఇంజినీరింగ్‌లో బీటెక్ ఉత్తీర్ణత. అదనంగా సంబంధిత రంగంలో పని అనుభవం ఉండాలి.



వేతనం: ప్రతి నెలకు రూ.55,000 వేతనం చెల్లిస్తారు.



ఎంపిక విధానం: అభ్యర్థులను ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.



దరఖాస్తు ప్రక్రియ: అభ్యర్థులు ఆన్‌లైన్‌లో మాత్రమే దరఖాస్తు చేయాలి.



దరఖాస్తు చివరి తేదీ: దరఖాస్తులకు 31 జూలై 2025 చివరి తేదీగా నిర్ణయించారు.



వెబ్‌సైట్:
https://www.nium.org.in />


>> NIT Warangal Jobs: నిట్‌ వరంగల్‌లో వివిధ ఉద్యోగాలు.. ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక!







Join our WhatsApp Channel: Click Here

 Join our Telegram Channel: Click Here
Follow our YouTube Channel: Click Here

Follow our Instagram Page: Click Here


http://dlvr.it/TM9Q6f

Post a Comment

Previous Post Next Post