BTech అర్హ‌త‌తో బ్యాంక్‌ ఆఫ్‌ బరోడాలో 41 ఉద్యోగాలు.. ఎంపిక ప్రక్రియ ఇలా!

మొత్తం ఖాళీలు: 41




* మేనేజర్ – 13

* సీనియర్ మేనేజర్ – 12

* చీఫ్ మేనేజర్ – 2

* ఫైర్ సేఫ్టీ ఆఫీసర్ – 14







విభాగాలు: డిజిటల్ ప్రొడక్ట్, ఫైర్ సేఫ్టీ, ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ, స్టోరేజ్ అడ్మినిస్ట్రేషన్ & బ్యాక్‌అప్.



అర్హతలు: సంబంధిత విభాగంలో BE/B.Tech లేదా MCA/MSC (Computer Science)తో పాటు అనుభవం ఉండాలి.



వయసు: 24 నుండి 40 సంవత్సరాల మధ్య



వేతనం: రూ. 48,480 నుండి రూ. 1,02,300 నెలకు



ఎంపిక ప్రక్రియ: ఆన్‌లైన్ టెస్ట్, సైకోమెట్రిక్ టెస్ట్, గ్రూప్ డిస్కషన్ మరియు ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.



దరఖాస్తు విధానం: అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు చివరి తేదీ: 12-08-2025

వెబ్‌సైట్: www.bankofbaroda.in



>> 2500 Jobs: బ్యాంక్ ఆఫ్ బరోడా లో లోకల్ బ్యాంక్ ఆఫీసర్ ఉద్యోగాలు.. ప్రిపరేషన్ గైడ్!







Join our WhatsApp Channel: Click Here

 Join our Telegram Channel: Click Here
Follow our YouTube Channel: Click Here

Follow our Instagram Page: Click Here


http://dlvr.it/TM9WJP

Post a Comment

Previous Post Next Post