సాక్షి ఎడ్యుకేషన్: గుంటూరు జిల్లా వేమూరులో ఉన్న ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఆగస్టు 1వ తేదీ(రేపు) జాబ్‌మేళా జరగనుంది. వివిధ రంగాలకు చెందిన ప్రముఖ సంస్థలు ఈ మేళాలో పాల్గొంటున్నాయి. ఆసక్తి గల అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. మరింత సమాచారం కోసం 8008863095 నంబర్‌ను సంప్రదించండి.
ఈ జాబ్‌మేళాలో పాల్గొంటున్న కంపెనీలు, ఖాళీల వివరాలు ఇవే..
క్రమ
సంఖ్య
సంస్థ / పరిశ్రమ పేరు
ఖాళీల సంఖ్య
1
రైటర్ ఇన్ఫర్మేషన్ (Writer Information)
50
2
ఎన్‌ఎస్‌ఎల్ టెక్స్టైల్స్ (NSL TEXTILES)
20
3
ఆక్సిస్ బ్యాంక్ (Axis Bank)
30
4
శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్
(Sri Ram Life Insurance)
50
5
హీరో హోండా (Hero Honda)
50
6
టాటా క్యాపిటల్ (TATA Capital)
50
7
ఆర్ఎస్బీ ట్రాన్స్‌మిషన్స్
(RSB Transmissions I Ltd)
50
8
జస్ట్ డయల్ (Just Dial)
50
9
కోటక్ మహీంద్రా బ్యాంక్
(Kotak Mahindra Bank)
50
10
డిక్సన్ (DIXON)
50
జాబ్‌మేళా సమాచారం..
* ఎప్పుడు: ఆగస్టు 1వ తేదీ
* ఎక్కడ: ప్రభుత్వ జూనియర్ కాలేజీ, వేమూరు, గుంటూరు జిల్లా
* వివరాలకు: 8008863095 నెంబర్‌ను సంప్రదించండి.
☛ Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)
☛ Join our WhatsApp Channel (Click Here)
☛ Join our Telegram Channel (Click Here)
http://dlvr.it/TMDknT