Job Mela: రేపు డిగ్రీ & పీజీ కాలేజీలో జాబ్‌మేళా.. వివిధ సంస్థల్లో ఉద్యోగాలు!

సాక్షి ఎడ్యుకేష‌న్: తూర్పు గోదావరి జిల్లాలోని రామచంద్రపురంలో ఉన్న LN G V Rao Modern Degree & PG కాలేజీలో రేపు(జూలై 29వ తేదీ) జాబ్‌మేళా జ‌ర‌గ‌నుంది. ఈ జాబ్‌మేళాలో వివిధ సంస్థల ద్వారా 549 ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనున్నారు. పదవ తరగతి, ITI, డిప్లొమా, డిగ్రీ, B.Tech, MBA విద్యార్హత కలిగిన అభ్యర్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు. వయస్సు పరిమితి 18 నుండి 45 సంవత్సరాల వరకు ఉంటుంది. ఇంటర్న్‌షిప్, టెక్నీషియన్, సేల్స్, టెలికాల్, HR వంటి విభిన్న ఉద్యోగాలు అందుబాటులో ఉన్నాయి. ఆసక్తిగల అభ్యర్థులు 8247645389 నంబర్ ద్వారా మరిన్ని వివరాలు తెలుసుకోవ‌చ్చు.  



జాబ్‌మేళాలో పాల్గొనే కంపెనీలు, ఖాళీలు, జీతం వివ‌రాలు ఇవే..









క్రమ

సంఖ్య
ఉద్యోగ సంస్థ 

పోస్టు పేరు 

ఖాళీలు 

అర్హత 

వయస్సు పరిమితి 

జీతం 







1

డెక్కన్ ఫైన్ కెమికల్స్

ట్రైనీ ప్రొడక్షన్, ఆపరేషన్, మెకానికల్ మెయింటెనెన్స్, జూనియర్/సీనియర్ ఇంజినీర్

110

B.Sc (Chem), B.Tech (Mech), డిప్లొమా (Mech)

18–30

రూ.17,000 – రూ.19,500





2

హ్యూండాయ్ మొబిస్

టెక్నీషియన్

50

ITI, డిప్లొమా, డిగ్రీ

18–30

రూ.15,000 + ఇన్సెంటివ్





3

INDO MIM

టెక్నీషియన్

40

SSC, ఇంటర్, ITI, డిప్లొమా

18–25

రూ.13,000 – రూ.15,000 + ఫుడ్ + ట్రాన్స్‌పోర్ట్





4

Ison Xperiences

టెలి సేల్స్ రిప్రజెంటేటివ్

30

ఇంటర్ లేదా ఏదైనా డిగ్రీ

18–35

రూ.15,474





5

ISUZU Motors Ltd

టెక్నీషియన్

30

ఏదైనా డిగ్రీ/డిప్లొమా, B.Tech, ITI (Civil)

18–25

రూ.11,200 – రూ.15,000





6

JK Fenner

టెక్నీషియన్

20

SSC, ఇంటర్, డిగ్రీ, ITI

18–28

రూ.17,200 + ఫుడ్ + ట్రాన్స్‌పోర్ట్





7

ముత్తూట్ ఫైనాన్స్

ఇంటర్న్‌షిప్ ప్రొబేషనరీ ఆఫీసర్లు

50

ఏదైనా డిగ్రీ, MBA, M.Com

18–30

రూ.10,000 – రూ.19,000





8

SIVANIK

HR ఎగ్జిక్యూటివ్స్, డిజిటల్ మార్కెటింగ్, గ్రాఫిక్ డిజైనర్, BDE, వెబ్‌సైట్ టీచింగ్

29

ఇంటర్ మరియు పైగా, MBA/BBM, కంప్యూటర్ స్కిల్స్

18–30

రూ.10,000 – రూ.30,000





9

SSRLTL Trainings Pvt Ltd

Sales Exec., BDE, Office Exec.

155

ఇంటర్ మరియు పైగా

18–30

రూ.10,000 – రూ.30,000





10

STAR Health & Allied Insurance (అమలాపురం బ్రాంచ్)

అడ్వైజర్

35

ఇంటర్, ఏదైనా డిగ్రీ, B.Tech, ITI, PG

20–45

కమిషన్ 20% – 40%










జాబ్‌మేళా సమాచారం..




* తేదీ: జూలై 29,  2025

* వేదిక: LN G V RAO మోడర్న్ డిగ్రీ & PG కాలేజ్, రామచంద్రాపురం, తూర్పు గోదావరి

* సంప్రదించండి: 8247645389

* కంపెనీలు: 13

* మొత్తం ఖాళీలు: 550







☛ Follow our YouTube Channel (Click Here)



☛ Follow our Instagram Page (Click Here)



☛ Join our WhatsApp Channel (Click Here)



☛ Join our Telegram Channel (Click Here)


http://dlvr.it/TM8YV1

Post a Comment

Previous Post Next Post