విద్యార్థుల మానసిక ఆరోగ్యాన్ని కాపాడుదాం.. విద్యార్థుల ఆత్మహత్యలకు ముఖ్య కారణాలు!

విద్యార్థుల ఆత్మహత్యలకు ముఖ్య కారణాలు






* పరీక్షల్లో ఫెయిలవుతామన్న భయం

* తల్లిదండ్రుల నిరుత్సాహం

* మార్కులపై సమాజంలోని ఒత్తిడి

* తక్కువ గ్రేడ్‌లపై అవమాన భావన

* నిరంతర పోటీ ఒత్తిడి

* ఎమోషనల్‌ సపోర్ట్‌ లేకపోవడం







ప్రధాన మార్గదర్శకాలు & పరిష్కార మార్గాలు






* ప్రతి విద్యా సంస్థలో సైకాలజిస్టు / కౌన్సిలర్ తప్పనిసరి

* విద్యార్థి చెప్పే మాటలను తేలిగ్గా తీసుకోవద్దు

* వికార ప్రవర్తనలకు గమనిక ఇవ్వాలి: ఒంటరితనాన్ని కోరటం, నిర్లక్ష్యం, ఏడుపు, నిద్రలేమి

* తల్లిదండ్రుల పాత్ర: పిల్లల మాట విని, అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి

* స్క్రీన్ టైమ్‌ను తగ్గించండి, ముఖ్యంగా రీల్స్‌, షార్ట్‌ వీడియోలపై గమనించండి

* స్నేహితులు లేదా కుటుంబ సభ్యులతో సమస్యలు పంచుకోండి







చదవండి: న్యాయవాదులు లేకుండా ‘న్యాయం’ సాధ్యంకాదు



విద్యార్థులకు సహాయపడే సృజనాత్మక మార్గాలు






* ఈ-స్పోర్ట్స్‌, మ్యూజిక్‌, ఫొటోగ్రఫీ, ఫిట్‌నెస్‌, యోగా ద్వారా ఒత్తిడిని తగ్గించుకోవచ్చు

* సమయపాలన మెరుగుపరుచుకోవాలి: స్పష్టమైన డైలీ రూటీన్, టైమ్‌టేబుల్, ప్రాధాన్యత క్రమం

* ఒత్తిడిని గుర్తించే స్కూల్ కౌన్సిలింగ్ వ్యవస్థను బలపరచాలి







మానసిక ఆరోగ్యం – విద్యా సంస్థల బాధ్యత





విద్యార్థుల భావోద్వేగాలను గుర్తించి, వారిలో సానుకూల దృక్పథం పెంపొందించే విధంగా విద్యా సంస్థలు మద్దతు ఇవ్వాలి. ఆత్మహత్యలు నివారించాలంటే విధి నిర్వహణలో ముందుగానే జాగ్రత్తలు తీసుకోవాలి.







Join our WhatsApp Channel: Click Here

 Join our Telegram Channel: Click Here
Follow our YouTube Channel: Click Here

Follow our Instagram Page: Click Here


http://dlvr.it/TM8W4L

Post a Comment

Previous Post Next Post