సాక్షి ఎడ్యుకేషన్: ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్, కోజికోడ్‌లో ప్రవేశాలు పొందేందుకు ఏటా నిర్వహించే అర్హత పరీక్ష.. క్యాట్ 2025కు సంబంధించిన నోటిఫికేషన్‌ను వర్సిటీ అధికారులు, ఆదివారం తమ అధికారిక వెబ్‌సైట్‌లో విడుదల చేసింది. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు వివరాలను పరిశీలించి, అధికారిక వెబ్‌సైట్‌లో దరఖాస్తులు చేసుకోవచ్చన్నారు.
ఎంబీఏకు క్యాట్ విడుదల..
ఎంబీఏలో అడ్మిషన్లు పొందాలనుకునే అభ్యర్థులంతా ఇప్పుడు ఐఐఎంకే అధికారిక వెబ్‌సైట్‌ను iimcat.ac.in సందర్శించి, కామన్ అడ్మిషన్ టెస్ట్ (CAT) 2025 కోసం దరఖాస్తులు చేసుకోవచ్చు. ఈ ప్రక్రియ వచ్చేనెల.. ఆగస్టు 1, 2025 నుంచి ప్రారంభమవుతుంది.
క్యాట్ పరీక్ష 2025 భారతదేశంలోని 21 IIMలు, ఇతర అగ్రశ్రేణి B-పాఠశాలలలో ఎంబీఏ కోర్సుల్లో అడ్మిషన్‌లు పొందేందుకు ప్రారంభాన్ని సూచిస్తుంది.
NEET PG 2025 News:NEET PG 2025 పరీక్ష ఆగస్టు 3న – జులై 31 నుంచి అడ్మిట్ కార్డులు విడుదల
అర్హతలు:
జనరల్, OBC & EWS అభ్యర్థులకు కనీసం 50% మార్కులతో (లేదా సమానమైన CGPA) బ్యాచిలర్ డిగ్రీని ఉండాలి. SC, ST & PwD అభ్యర్థులకు, కనీస అవసరమైన మార్కులు 45%. దీనితో పాటు, చివరి సంవత్సరం విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు, కానీ వారు గ్రాడ్యుయేషన్ తర్వాత అర్హత ప్రమాణాలను తీర్చాలి.
దరఖాస్తులు:
ఆన్‌లైన్ విధానంలోనే క్యాట్ పరీక్షకు దరఖాస్తులు చేసుకోవాలి. ఈ ప్రక్రియను ఆగస్ట్ 1, 2025 నుంచి సెప్టెంబర్ 13వ తేదీ వరకు కొనసాగుతుంది.
రుసుము:
జనరల్, ఓబీసీ & ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు ₹3,000 & ఎస్సీ, ఎస్టీ & పీడబ్ల్యూడీ అభ్యర్థులకు ₹1,300 చెల్లించాలి.
NEET Counselling 2025 News:నేటి నుంచి ఎంబీబీఎస్ యాజమాన్య కోటా సీట్లకు రిజిస్ట్రేషన్లు
పరీక్ష తేదీ:
కంప్యూటర్ బేస్డ్ పరీక్ష ఆధారంగా ఈ పరీక్షను నిర్వహిస్తారు. నవంబర్ 30వ తేదీన మూడు షిఫ్టుల్లో ఉంటుంది. ఈ పరీక్ష కోసం, అడ్మిట్ కార్డ్‌లను పరీక్షకు కొద్ద రోజు ముందు విడుదల చేస్తారు. ఇక, ఫలితాలను వచ్చేఏడాది.. జనవరి 2026 మొదటి వారంలో ప్రకటిస్తారు.
దరఖాస్తులు ఇలా:
1. ముందుగా అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి: iimcat.ac.in
2. ఇమెయిల్ లేదా ఫోన్ నంబర్‌తో నమోదు చేసి, లాగిన్ అయ్యి, అప్లికేషన్ ఫార్మ్‌ను పూరించండి.
3. ఇందులో, వ్యక్తిగత, విద్యా & పని అనుభవం, తదితర వివరాలను పూరించండి.
4. వివరాలతోపాటు, అవసరమైన పత్రాలను సైతం (ఫోటో, సంతకం, వర్తిస్తే కేటగిరీ సర్టిఫికేట్) అప్‌లోడ్ చేయండి.
5. దరఖాస్తు రుసుమును కూడా ఆన్‌లైన్‌లో చెల్లించి, సబ్మిట్ చేయండి. ఈ ఫార్మ్ ప్రింట్‌ను డౌన్‌లోడ్ చేసి, ప్రింట్ తీసుకోండి.
Telangana GPO Recruitment 2025:గ్రామ పాలన అధికారుల (GPO) రెండో విడత అర్హత పరీక్ష పూర్తి – ఈ నెల 31లోపు ఫలితాలు విడుదల
ఐఐఎంల జాబితా:
వివరాల ప్రకారం, ఐఐఎం అహ్మదాబాద్, బెంగళూరు, కలకత్తా, లక్నో, ఇండోర్, కోజికోడ్‌తో సహా 21 ఐఐఎంలు అంగీకరిస్తాయి. అలాగే, ఐఐఎం బోధ్ గయ, జమ్మూ & విశాఖపట్నం వంటి కొత్త ఐఐఎంలు కూడా క్యాట్ మార్కులను అంగీకరిస్తాయి.
☛Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)
☛ Join our WhatsApp Channel (Click Here)
☛ Join our Telegram Channel (Click Here)
http://dlvr.it/TM8T87