సాక్షి ఎడ్యుకేషన్: అన్నమయ్య జిల్లా బి.కొత్తకోటలోని ఆదిత్య డిగ్రీ కళాశాలలో రేపు(జూలై 31వ తేదీ) మెగా జాబ్‌మేళా నిర్వహించనున్నారు. ఈ జాబ్‌మేళాలో పలు ప్రముఖ సంస్థలు పాల్గొని వివిధ ఉద్యోగాలకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నాయి. ఈ అవకాశాన్ని నిరుద్యోగ యువతీ యువకులు తప్పకుండా వినియోగించుకోండి. మరింత సమాచారం కోసం 9618655759, 9741432931 నంబర్లను సంప్రదించవచ్చు.
ఈ జాబ్‌మేళాలో పాల్గొంటున్న కంపెనీలు, ఖాళీల వివరాలు ఇవే..
క్రమ సంఖ్య
సంస్థ పేరు
ఖాళీలు
1
ఎస్‌బిఐ కార్డ్స్ (SBI Cards)
30
2
అపోలో ఫార్మసీ (Apollo - Pharmacy)
20
3
యూనివి ఇండియా సాఫ్ట్‌టెక్
(UNIVI INDIA SOFTTECH PVT LTD)
50
4
ఎస్ఎంఎస్‌ఇ స్టాఫింగ్ సొల్యూషన్స్
(SMSE-STAFFING SOLUTIONS PVT LTD)
100
5
సన్‌బిజ్ సొల్యూషన్స్ (Sunbiz Solutions)
30
6
అడెక్కో (Adecco)
30
7
సిఎంఎస్ (CMS)
50
8
శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ (Shriram Life Insurance)
30
9
ఇన్‌స్టాకార్ట్ సర్వీసెస్ (Instakart Services Pvt Ltd)
30
10
ఆధ్యా హెచ్‌ఆర్ సొల్యూషన్స్
(AADHYA HR SOLUTIONS PVT LTD)
100
జాబ్‌మేళా సమాచారం..
* ఎప్పుడు: జూలై 31వ తేదీ
* ఎక్కడ: ఆదిత్య డిగ్రీ కాలేజ్, బి.కొత్తకోట, అన్నమయ్య జిల్లా
* వివరాలకు: 9618655759 / 9741432931 నెంబర్లను సంప్రదించండి.
☛ Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)
☛ Join our WhatsApp Channel (Click Here)
☛ Join our Telegram Channel (Click Here)
http://dlvr.it/TMCYWN