Constable Jobs: 241 కానిస్టేబుల్ ఉద్యోగాలు.. దరఖాస్తుల షార్ట్‌లిస్టింగ్ ద్వారా ఎంపిక!

ఖాళీలు: మొత్తం 241 పోస్టులు (గ్రూప్–C, నాన్ గెజిటెడ్, నాన్ మినిస్టీరియల్)



అర్హతలు:




* విద్యార్హత: మెట్రిక్యులేషన్ లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణత

* క్రీడా అర్హత: నేషనల్ లేదా ఇంటర్నేషనల్ క్రీడా ఈవెంట్లలో పాల్గొన్న లేదా అవార్డులు పొందిన అభ్యర్థులు







క్రీడా విభాగాలు:

ఆర్చరీ, అథ్లెటిక్స్, బ్యాడ్మింటన్, స్విమ్మింగ్, డైవింగ్, బాస్కెట్‌బాల్, బాక్సింగ్, క్రాస్ కంట్రీ, జిమ్నాస్టిక్స్, హాకీ, షూటింగ్, రెజ్లింగ్, వాలీబాల్, ఫుట్‌బాల్, తైక్వాండో, ఫెన్సింగ్, రోయింగ్, టేబుల్ టెన్నిస్, మొదలైనవి



వయో పరిమితి: 01.08.2025 నాటికి 18 నుండి 23 సంవత్సరాల మధ్య



ఎంపిక విధానం:




* దరఖాస్తుల షార్ట్‌లిస్టింగ్

* ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ (PST)

* డాక్యుమెంట్ వెరిఫికేషన్

* మెడికల్ పరీక్ష







దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి

దరఖాస్తు చివరి తేదీ: 20.08.2025



వెబ్‌సైట్:
https://rectt.bsf.gov.in />


>> 3588 Constable Jobs: నిరుద్యోగులకు శుభవార్త.. 3588 కానిస్టేబుల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇప్పుడే దరఖాస్తు చేసుకోండి!







Join our WhatsApp Channel: Click Here

 Join our Telegram Channel: Click Here
Follow our YouTube Channel: Click Here

Follow our Instagram Page: Click Here


http://dlvr.it/TMCfhj

Post a Comment

Previous Post Next Post