డిగ్రీ అర్హ‌త‌తో ICMR–NIN హైదరాబాద్‌లో అసిస్టెంట్‌ నియామక నోటిఫికేషన్.. ఎంపిక విధానం ఇలా!

మొత్తం పోస్టులు: 04



అర్హతలు:




* సంబంధిత విభాగంలో డిగ్రీ ఉత్తీర్ణత

* గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ కావాలి

* కంప్యూటర్ పరిజ్ఞానం తప్పనిసరి







వయో పరిమితి:




* కనిష్ఠం: 18 సంవత్సరాలు

* గరిష్ఠం: 30 సంవత్సరాలు







వేతనం: నెలకు రూ. 35,400 నుండి రూ.1,12,400 వరకు



ఎంపిక విధానం: రాత పరీక్ష ఆధారంగా ఎంపిక



దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా మాత్రమే దరఖాస్తు చేయాలి



ఆన్‌లైన్ దరఖాస్తుల‌కు చివరి తేదీ: 14.08.2025



వెబ్‌సైట్: 
https://www.icmr.gov.in />
>> SIDBIలో 76 అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాలు.. గ్రేడ్-A & గ్రేడ్-B ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల!







Join our WhatsApp Channel: Click Here

 Join our Telegram Channel: Click Here
Follow our YouTube Channel: Click Here

Follow our Instagram Page: Click Here


http://dlvr.it/TMCfr3

Post a Comment

Previous Post Next Post