Mega Job Mela: ఇంజినీరింగ్ కాలేజ్‌లో రెండు రోజులు మెగా జాబ్‌మేళా.. 5000కి పైగా ఉద్యోగావకాశాలు

సాక్షి ఎడ్యుకేష‌న్: ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రం SPSR నెల్లూరు జిల్లాలోని ఆత్మకూరులో ఉన్న ఆంధ్ర ఇంజినీరింగ్ కాలేజీలో ఆగస్టు 1, 2వ తేదీల్లో మెగా జాబ్ మేళా జరగనుంది. 50 కంటే ఎక్కువ ప్రముఖ కంపెనీలు పాల్గొననున్న ఈ జాజ్‌మేళాలో 5000కి పైగా ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. బ్యాంకింగ్, ఫైనాన్స్, హెల్త్‌కేర్, మానుఫాక్చరింగ్, ఐటీ, రిటైల్ రంగాలలో పనిచేయాలనుకునే అభ్యర్థులకు ఇది గొప్ప అవకాశం. ఈ మేళాకు సంబంధించిన మ‌రిన్ని వివరాల కోసం 9182799405 నంబర్‌ను సంప్రదించవచ్చు.



ఈ జాబ్‌మేళాలో పాల్గొననున్న సంస్థలు, ఖాళీల వివరాలు ఇవే..









క్రమ సంఖ్య

సంస్థ పేరు 

ఉద్యోగాల సంఖ్య 







1

అహం హౌసింగ్ ఫైనాన్సెస్ లిమిటెడ్

(Aham Housing Finances Ltd)
92





2

సౌత్ ఇండియన్ బ్యాంక్ (South Indian Bank)

20





3

బ్యాంక్ ఆఫ్ బరోడా (Bank Of Baroda)

50





4

సి ఎస్ బి బ్యాంక్ (CSB Bank Limited)

10





5

హిటాచీ కాష్ మేనేజ్‌మెంట్

(Hitachi Cash Management)
120





6

CMS ఇన్ఫో సిస్టమ్స్ (CMS Info Systems)

55





7

సంపత్తి క్రెడిట్స్ (Sampathi Credits)

80





8

శ్రీరాం ఎంటర్‌ప్రైజెస్ (Sri Ram Enterprises)

300





9

ఉజ్జివన్ ఫైనాన్స్ బ్యాంక్

(Ujjivan Small Finance Bank)
30





10

శ్రీ రన్‌వే ఎంటర్‌ప్రైజెస్ (Sri Runway Enterprises)

600





11

3F ఇండస్ట్రీస్ (3F Industries)

4





12

జస్ట్ డయల్ (Just Dial)

50





13

టీమ్ లీజ్ సర్వీసెస్ (Team Lease Services)

500





14

హెల్త్‌కేర్ ఇండస్ట్రీ (Health Care Industry)

50





15

బిగ్ సి మొబైల్స్ (Big C Mobiles)

40





16

జెప్టో (ZEPTO)

50





17

ఎం ఆర్ ఎఫ్ లిమిటెడ్ (MRF Ltd)

210





18

ఔరోబిందో ఫార్మా (Aurobindo Pharma)

60





19

కోజెంట్ ఈ సర్వీసెస్ (Cogent E Services)

70





20

SBI పేమెంట్స్ & ఇన్నోవ్‌సోర్స్

(SBI Payments & Innovsource)
340





21

ముత్తూట్ ఫైనాన్స్ (Muthoot Finance)

30





22

బ్లూ స్టార్ క్లైమాటెక్ (Blue Star Climatech)

50





23

విప్రో (Wipro)

40





24

అపోలో ఫార్మసీ (Apollo Pharmacy)

10





25

పేటీఎం (Paytm)

10





26

సెన్సా కోర్ మెడికల్ (SENSA CORE MEDICAL)

100





27

అల్ప్లా ఇండియా (Alpla India Pvt Ltd)

80





28

జె కె ఫెన్నర్ (JK Fenner India)

100





29

మెడ్‌ప్లస్ (Medplus)

28





30

నిర్మాణ్ ఆర్గనైజేషన్ (Nirmaan Organization)

200





31

హెచ్‌డీబీ ఫైనాన్షియల్ సర్వీసెస్

(HDB Financial Services)
50





32

మాస్టర్ మైండ్స్ (MASTER MINDS)

30





33

సిఐఐ-MCC (CII-MCC)

100





34

కెరీర్ స్కూల్ హైరింగ్ (Career School Hiring)

100





35

కిమెల్ (KIML)

30





36

టీవీఎస్ సుందరం ఫాస్ట్నర్స్

(TVS Sundaram Fasteners)
50





37

MRF టైర్స్ & ఫ్రాంచైజీ (MRF Tyres & Service)

1000





38

EQIC డైస్ అండ్ మోల్డ్స్ (EQIC Dies & Moulds)

-





39

రాయల్ ఎన్ఫీల్డ్ (Royal Enfield)

-





40

టీవీఎస్ ఉపాసనా (TVS Upasana)

-





41

టీవీఎస్ బ్రేక్స్ (TVS Brakes India)

40





42

పైసా బజార్ (Paisa Bazaar)

40





43

ఆర్ఎస్‌బీ ట్రాన్స్‌మిషన్స్ (RSB Transmissions)

45





44

ఆల్ట్రూయిస్ట్ టెక్నాలజీస్ (Altruist Technologies)

30





45

బ్లూ ఓషన్ బయోటెక్ (Blue Ocean Biotech)

120





46

టీసీఎల్ (TCL)

70





47

అపోలో టైర్స్ (Apollo Tyres)

100





48

డి మార్ట్ (DMart)

25





49

SBI లైఫ్ ఇన్సూరెన్స్ (SBI Life Insurance)

20





50

యాక్సిస్ బ్యాంక్ (Axis Bank)

40










జాబ్‌మేళా సమాచారం..






* ఎప్పుడు: ఆగస్టు 1, 2వ తేదీలు

* ఎక్కడ: ఆంధ్రా ఇంజనీరింగ్ కాలేజ్, ఆత్మకూరు, ఎస్‌పి‌ఎస్‌ఆర్ నెల్లూరు జిల్లా

* వివరాలకు: 9182799405 నంబర్‌ను సంప్రదించండి.







☛ Follow our YouTube Channel (Click Here)



☛ Follow our Instagram Page (Click Here)



☛ Join our WhatsApp Channel (Click Here)



☛ Join our Telegram Channel (Click Here)



 


http://dlvr.it/TMChrK

Post a Comment

Previous Post Next Post