సాక్షి ఎడ్యుకేషన్: వైఎస్ఆర్ జిల్లాలోని కడపలో ఉన్న శ్రీ హరి డిగ్రీ కళాశాలలో రేపు(జూలై 31వ తేదీ) జాబ్‌మేళా జరగనుంది. ఈ కార్యక్రమంలో దేశవ్యాప్తంగా ఉన్న 17 ప్రముఖ కంపెనీలు పాల్గొని 1000కి పైగా ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనున్నాయి. ఉద్యోగ అవకాశాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతీ యువకులు తప్పకుండా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. ఆసక్తిగల అభ్యర్థులు మరింత సమాచారం కోసం 9581670585 నంబర్‌ను సంప్రదించండి.
ఈ జాబ్‌మేళాలో పాల్గొననున్న కంపెనీలు, ఉద్యోగ ఖాళీల వివరాలు ఇవే..
క్రమ సంఖ్య
సంస్థ పేరు
ఖాళీలు
1
ఛానెల్ ప్లే (Channel play)
100
2
ఆర్ఎస్‌బి ట్రాన్స్మిషన్స్ (RSB Transmissions I Ltd)
60
3
ఆధ్యా హెచ్‌ఆర్ (Aadhya HR Solutions Pvt Ltd)
100
4
హెచ్‌నెక్సస్ (Hnexus)
15
5
ఇన్నోవ్సోర్స్ సర్వీసెస్ (Innovsource Services Pvt Ltd)
10
6
గ్రీన్‌టెక్ ఇండస్ట్రీస్ (Greentech Industries India Pvt Ltd)
100
7
పుష్కల్ అగ్రోటెక్ (Puskal Agrotech Limited)
20
8
ఓం ఎలక్ట్రిక్ క్యాబ్స్ (OHM Electric Cabs)
50
9
నవతా రోడ్ ట్రాన్స్‌పోర్ట్ (Navata Road Transport)
90
10
ఎఐఎల్ డిక్సన్ టెక్నాలజీస్ (AIL Dixon Technologies Pvt Ltd)
100
11
అపోలో ఫార్మసీ (Apollo - Pharmacy)
60
12
శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ (Shriram Life Insurance)
30
13
పేటీఎం (Paytm)
50
14
మూతూట్ ఫిన్‌కార్ప్ (Muthoot Fincorp Limited)
20
15
ఎల్ఐసి (LIC)
50
16
కేఎల్ టెక్నికల్ సర్వీసెస్ (KL Technical Services - KL Group)
50
17
యంగ్ ఇండియా (Young India)
50
జాబ్‌మేళా సమాచారం..
* ఎప్పుడు: జూలై 31వ తేదీ
* ఎక్కడ: శ్రీ హరి డిగ్రీ కాలేజ్, కడప, వైఎస్ఆర్ జిల్లా
* మొత్తం ఖాళీలు: 1000+
* వివరాలకు: 9581670585 నెంబర్‌ను సంప్రదించండి.
☛ Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)
☛ Join our WhatsApp Channel (Click Here)
☛ Join our Telegram Channel (Click Here)
http://dlvr.it/TMBgYN