సాక్షి ఎడ్యుకేషన్: పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని ఎంపీడీఓ కార్యాలయంలో రేపు(జూలై 31వ తేదీ) ఎస్డీ&టీ (SD&T) ఆధ్వర్యంలో జాబ్‌మేళా నిర్వహించనున్నారు. ఈ జాబ్‌మేళాలో పలు ప్రముఖ సంస్థలు పాల్గొని వివిధ విభాగాలలో ఉద్యోగాలను భర్తీ చేయనున్నాయి. ఆసక్తిగల అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. మరింత సమాచారం కోసం 9440838388 నంబర్‌ను సంప్రదించవచ్చు.
రంగాల వారీగా ఖాళీల వివరాలు ఇవే..
క్రమ
సంఖ్య
సంస్థ పేరు
ఖాళీలు
1
ఆక్సిస్ బ్యాంక్ (Axis Bank)
20
2
కిమ్స్ హాస్పిటల్ (KIMS Hospital)
30
3
ఎన్‌ఎస్ ఇన్‌స్ట్రుమెంట్స్ (NS Instruments India Pvt Ltd)
30
4
డైకిన్ (Daikin)
30
5
మూతూట్ ఫైనాన్స్ (Muthoot Finance Limited)
20
6
అపోలో ఫార్మసీ (Apollo - Pharmacy)
20
జాబ్‌మేళా వివరాలు
* తేదీ: 31 జూలై 2025
* స్థలం: MPDO కార్యాలయం, భీమవరం, పశ్చిమ గోదావరి
* మొత్తం ఖాళీలు: 150+
* సంప్రదించవలసిన నంబర్: 9440838388
☛ Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)
☛ Join our WhatsApp Channel (Click Here)
☛ Join our Telegram Channel (Click Here)
http://dlvr.it/TMBdJ7