పోస్టు పేరు: నర్సింగ్ ఆఫీసర్
మొత్తం ఖాళీలు: 3500+ (ఖాళీల సంఖ్య పెరిగే అవకాశం ఉంది)
అర్హత:
* B.Sc నర్సింగ్ (4 సంవత్సరాలు) / పోస్ట్ బేసిక్ B.Sc నర్సింగ్ లేదా
* GNM (జనరల్ నర్సింగ్ అండ్ మిడ్‌వైఫరీ) తో పాటు కనీసం 50 పడకల ఆసుపత్రిలో 2 సంవత్సరాల పని అనుభవం తప్పనిసరి.
వయసు (01.01.2025 నాటికి): 30 సంవత్సరాలలోపు ఉండాలి. (ఎస్సీ/ఎస్టీలకు 5 ఏళ్లు, ఓబీసీలకు 3 ఏళ్లు, దివ్యాంగులకు కేటగిరీని బట్టి 10 నుండి 15 ఏళ్ల వయోసడలింపు వర్తిస్తుంది.)
వేతనం: లెవెల్-7 పే స్కేల్ (రూ. 44,900/- నుండి రూ. 1,42,400/- వరకు). అలవెన్సులతో కలిపి ప్రారంభ వేతనం సుమారు రూ. 85,000/- వరకు ఉంటుంది.
ఎంపిక ప్రక్రియ (NORCET):
రెండు దశల పరీక్ష:
స్టేజ్-1: ప్రిలిమ్స్ (అర్హత పరీక్ష)
100 మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలు (80 సబ్జెక్టు, 20 జనరల్ నాలెడ్జ్/ఆప్టిట్యూడ్).
నెగెటివ్ మార్కింగ్: 1/3 మార్కు కోత.
పరీక్షా వ్యవధి: 90 నిమిషాలు.
అర్హత మార్కులు: జనరల్/EWS-50%, OBC-45%, SC/ST-40%.
స్టేజ్-2: మెయిన్స్ (తుది ఎంపిక)
ప్రిలిమ్స్‌లో అర్హత సాధించిన వారిలో ఖాళీలకు 5 రెట్లు మందికి అవకాశం.
160 ఆబ్జెక్టివ్ ప్రశ్నలు (అన్నీ నర్సింగ్ సిలబస్ నుండి).
నెగెటివ్ మార్కింగ్: 1/3 మార్కు కోత.
పరీక్షా వ్యవధి: 3 గంటలు.

తుది ఎంపిక: మెయిన్స్ మార్కులు, మెరిట్, రిజర్వేషన్ల ఆధారంగా ఉంటుంది.
ముఖ్యమైన తేదీలు:
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 11.08.2025 (సాయంత్రం 5 గం. వరకు)
ఆన్‌లైన్ పరీక్ష తేదీలు:
స్టేజ్-1 (ప్రిలిమ్స్): 14.09.2025
స్టేజ్-2 (మెయిన్స్): 27.09.2025
దరఖాస్తు ఫీజు:
* జనరల్, ఓబీసీ అభ్యర్థులకు: ₹3000/-
* ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యుఎస్ అభ్యర్థులకు: ₹2400/-
* దివ్యాంగులకు: ఫీజు లేదు.
పరీక్షా కేంద్రాలు: బఠిండా, భోపాల్, భువనేశ్వర్, బీబీనగర్, బిలాస్‌పూర్, దియోఘర్, గోరఖ్‌పూర్, జోధ్‌పూర్, కల్యాణి, మంగళగిరి, నాగ్‌పూర్, న్యూదిల్లీ, పట్నా, రాయ్ బరేలీ, రాయ్‌పూర్, రాజ్‌కోట్, రిషికేష్, విజయ్‌పూర్ (జమ్మూ), అవంతిపుర. ఈ స్కోర్‌తో AIIMS తో పాటు JIPMER, ESIC లలోని ఖాళీలను కూడా భర్తీ చేస్తారు.
వెబ్‌సైట్:
https://rrp.aiimsexams.ac.in/
/>
http://dlvr.it/TMBbDh