ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డిగ్రీ అడ్మిషన్ ప్రక్రియను ఇకపై పూర్తిగా ఆఫ్‌లైన్ విధానంలోనే నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. డిగ్రీ కాలేజీలు విద్యార్థులకు అడ్మిషన్ ఇచ్చిన అనంతరం ఆయా వివరాలను మాత్రమే ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇటీవల కాలేజీ యాజమాన్యాల డిమాండ్లపై ఎమ్మెల్సీలు, ఉన్నత విద్యాశాఖ అధికారులు బుధ, గురువారాల్లో చర్చలు జరిపారు. అందులో భాగంగా ఈ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ మార్పుతో కళాశాలలు నేరుగా అడ్మిషన్లు ఇవ్వగలిగే అవకాశం లభించనుంది.
ఇదీ చదవండి :ఫీజు రీయింబర్స్‌మెంట్ సంక్షోభం: ఆంధ్రప్రదేశ్ పేద విద్యార్థుల కలలకు అడ్డుకట్ట..!
☛Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)
☛ Join our WhatsApp Channel (Click Here)
☛ Join our Telegram Channel (Click Here)
http://dlvr.it/TM64vV