Mega Job Mela: రేపు మెగా జాబ్‌మేళా.. అందుబాటులో ఉన్న 35 కంపెనీలు.. 4,000 పైగా ఉద్యోగాలు.. ఎక్క‌డంటే..!?

సాక్షి ఎడ్యుకేష‌న్: విజయనగరం జిల్లాలోని ముంజేరులో ఉన్న మిరాకిల్ ఇంజినీరింగ్ కాలేజ్‌లో రేపు(జూలై 26వ తేదీ) మెగా జాబ్‌మేళా జరగనుంది. ఈ జాబ్‌మేళాలో 35 కంపెనీలు పాల్గొని, మొత్తం 4062 ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనున్నాయి. వివిధ విద్యార్హతలు, అనుభవం ఉన్నవారికి ఇక్క‌డ అనేక ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. మ‌రిన్ని వివ‌రాల‌కు 9000102013 నంబర్‌ను సంప్రదించవచ్చు. 



ఈ జాబ్‌మేళాలో పాల్గొననున్న కంపెనీలు, ఖాళీలు, జీతం.. పూర్తి వివ‌రాలు ఇవే.. 









క్రమ సంఖ్య

కంపెనీ పేరు 

ఉద్యోగం 

ఖాళీలు 

అర్హత 

వయస్సు 

జీతం 







1

20-50 Health Care

BCG (బెడ్ సైడ్ కేర్ గివర్)

30

SSC పాస్/ఫెయిల్, GDA, MPHW, ANM, GNM, B.Sc Nursing

18-35

రూ.12,000





2

24/7 Jobs

తెలుగు BPO కాలర్స్

25

ఇంటర్ & పైగా

18-28

రూ.1.5L – రూ.2.4L





3

Aditya Birla Capital Health

Business Development Manager

20

ఏదైనా డిగ్రీ

25

రూ.15,000





4

APAC Financial Services

LAP/HL Loan Officers

100

ఇంటర్ & డిగ్రీ

18-30

రూ.12,000





5

Apollo Pharmacy

Pharmacist, Pharmacy Assistant

85

D.Pharm/B.Pharm/10వ తరగతి పైగా

18-30

రూ.15,000





6

ATC Tires AP Pvt. Ltd

Production Chemist, QC, QA

200

Diploma, ITI, ఇంటర్, గ్రాడ్యుయేట్ (2021–2024)

18-26

రూ.19,000





7

Aurobindo Pharma Ltd

Trainee/Apprentice

300

ఇంటర్, ITI, B.Sc Chem, B.Tech, Diploma

18+

రూ.13,000–రూ.15,000





8

Blinkit

Picker & Packer

400

SSC, ఇంటర్, డిగ్రీ

18-30

రూ.16,500





9

Concentrix

Process Associate

50

గ్రాడ్యుయేషన్

18-26

రూ.16,000





10

D-Mart

Cashier, Associate, Picker

40

ఇంటర్ పైగా

18-30

రూ.15,000





11

Daikin

Production Trainee

80

ITI/డిగ్రీ/డిప్లొమా

18-23

రూ.16,000





12

Deccan Fine Chemicals

Trainee Chemist

12

B.Sc Chemistry

18-27

రూ.14,777





13

Dixon

Assembly Operator

100

ITI & డిప్లొమా

18-28

రూ.14,385





14

Flipkart

Warehouse Associate

700

SSC, ఇంటర్, డిగ్రీ

18-30

రూ.16,500





15

FOXCONN

Assembly Trainee

60

SSC/ఇంటర్/డిగ్రీ

18-28

రూ.18,950





16

Greentech Industries

Machine Operator

60

ITI



రూ.13,500





17

Hetero Labs Ltd

Apprentice – Maintenance

155

Diploma (Mech/Elect/Chem), ITI

18-26

రూ.2.3 LPA





18

JobDealers

Sales, Telecallers, Engineers

50

SSC+, ఇంటర్+, డిగ్రీ, ITI, B.Tech

18-30

రూ.13,000





19

KIA Motors

Drivers, Data Entry

75

SSC+, డిగ్రీ + టైపింగ్ స్కిల్

18-29

రూ.1.5L – రూ.2.4L





20

KL Group

Technicians, Helpers

120

SSC నుండి B.Tech

18-35

రూ.14,500





21

Med Plus

Jr. Assistant, Apprentice

110

ఇంటర్ & పైగా

26

రూ.12,000





22

Muthoot Finance

PO Intern

110

డిగ్రీ, MBA/M.Com

26-40

రూ.15,000





23

Navatha Road Transport

Driver, Clerk, BDE

55

SSC, డిగ్రీ, MBA

26-45

రూ.19,000





24

NS Instruments

Production Trainee

60

B.Sc (Science Only)

18-25

రూ.14,900





25

Premier

Solar Sector Jobs

60

SSC – డిగ్రీ

18-28

రూ.12,500





26

SBI Cards

Sales Executives, Team Leads

40

ఇంటర్ పైగా

18-30

రూ.13,000





27

Shriram Life Insurance

Business Dev. Manager

20

ఏదైనా డిగ్రీ

25

రూ.25,000





28

Smart Services (PAYTM)

Sales Executive

30

కనీసం SSC

18-35

రూ.15,000





29

Spandana Sphoorty Ltd

Loan Officers

150

ఇంటర్ & డిగ్రీ

18-30

రూ.14,000





30

Sunaina Creations

Marketing Manager

20

MBA/BBA లేదా అనుభవం

19-30

రూ.20,000





31

Talent Work Technology

Operator

100

10th/ITI/Diploma/డిగ్రీ/B.Tech

18-30

రూ.15,500





32

Win Win

IT Jobs – Dev, Design, Autocad

105

B.Tech/MCA/MSc/Degree

18-29

రూ.8,000+





33

WNS

Process Associate

80

ఏదైనా గ్రాడ్యుయేషన్

18-28

రూ.18,000





34

XT Global

Process Associate

60

BA, B.Com, BSc, Diploma, B.Tech, MCA

18-28

రూ.15,000





35

Zepto

Picker & Packer

400

SSC, ఇంటర్, డిగ్రీ

18-30

రూ.16,500










జాబ్ మేళా వివరాలు 




* తేదీ: 26/07/2025

* స్థలం:  Miracle Engineering College, Munjeru Village, Bhogapuram

* పాల్గొనే కంపెనీలు: 35

* మొత్తం ఖాళీలు: 4062

* సంప్రదించండి: 9000102013 







☛ Follow our YouTube Channel (Click Here)



☛ Follow our Instagram Page (Click Here)



☛ Join our WhatsApp Channel (Click Here)



☛ Join our Telegram Channel (Click Here)


http://dlvr.it/TM653d

Post a Comment

Previous Post Next Post