Kakatiya University news today 5 sep 2022

వైద్యుడు నిర్లక్ష్యం చేస్తే ఒకరి ప్రాణం పోతుంది. ఇంజినీర్ అలసత్వం ప్రదర్శిస్తే ఒక కట్టడం కూలిపో "తుంది. అదే ఒక ఉపాధ్యాయుడు నిర్లక్ష్యం చేస్తే ఒకతరం నాశనమవుతుంది. - సర్వేపల్లి రాధాకృష్ణన్
HAPPY TEACHER'S DAY




 10 నుంచి కేయూ ఎంసీఏ పరీక్షలు

కేయూ క్యాంపస్, న్యూస్టుడే: కాకతీయ విశ్వవిద్యాలయం. రెగ్యులర్గా అందిస్తున్న ఎంసీఏ ద్వితీయ సంవత్సరం రెండో సెమిస్టర్ పరీక్షలు ఈనెల 10 నుంచి నిర్వహించను న్నట్లు కేయూ పరీక్షల నియంత్రణ అధికారి ఆచార్య పి, మల్లారెడ్డి అదనపు అధికారిణి డాక్టర్ సీహెచ్ రాధిక ఆదివారం సాయంత్రం ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 10, 11, 15, 17, 20 తేదీల్లో ఈ పరీక్షలుంటాయని వివరించారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్షలు జరుగుతాయని తెలిపారు

Dream photography,
Advertisement



5 Comments

  1. Bpharm 6th semester exam covid pattern or non covid pattern

    ReplyDelete
  2. Degree year wise exams update

    ReplyDelete
  3. Degree 6th sem results update please

    ReplyDelete
    Replies
    1. It will took time but release is pakka

      Delete
  4. Degree yws exam's update 🙏

    ReplyDelete
Previous Post Next Post