Skip to main content

Kakatiya University news today 5 sep 2022

వైద్యుడు నిర్లక్ష్యం చేస్తే ఒకరి ప్రాణం పోతుంది. ఇంజినీర్ అలసత్వం ప్రదర్శిస్తే ఒక కట్టడం కూలిపో "తుంది. అదే ఒక ఉపాధ్యాయుడు నిర్లక్ష్యం చేస్తే ఒకతరం నాశనమవుతుంది. - సర్వేపల్లి రాధాకృష్ణన్
HAPPY TEACHER'S DAY




 10 నుంచి కేయూ ఎంసీఏ పరీక్షలు

కేయూ క్యాంపస్, న్యూస్టుడే: కాకతీయ విశ్వవిద్యాలయం. రెగ్యులర్గా అందిస్తున్న ఎంసీఏ ద్వితీయ సంవత్సరం రెండో సెమిస్టర్ పరీక్షలు ఈనెల 10 నుంచి నిర్వహించను న్నట్లు కేయూ పరీక్షల నియంత్రణ అధికారి ఆచార్య పి, మల్లారెడ్డి అదనపు అధికారిణి డాక్టర్ సీహెచ్ రాధిక ఆదివారం సాయంత్రం ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 10, 11, 15, 17, 20 తేదీల్లో ఈ పరీక్షలుంటాయని వివరించారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్షలు జరుగుతాయని తెలిపారు

Dream photography,
Advertisement



Comments

  1. Bpharm 6th semester exam covid pattern or non covid pattern

    ReplyDelete
  2. Degree year wise exams update

    ReplyDelete
  3. Degree 6th sem results update please

    ReplyDelete
    Replies
    1. It will took time but release is pakka

      Delete
  4. Degree yws exam's update 🙏

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

Beyond Books: The 10 Best AI Tools Every Indian Student Must Use to Level Up in 2026

Hello, future doctors, engineers, and innovators of India! Let's be honest. Between endless syllabus competitive exams, and the pressure to build a stellar portfolio, being a student in India is a marathon. What if you had a personal assistant? One that could help you research faster, write better, understand complex physics concepts, or even design a presentation in minutes? This isn't a scene from a sci-fi movie. This is the reality of today, powered by Artificial Intelligence (AI). As an educator and guide for over a decade, I've seen how the right tools can transform a student's journey from stressful to strategic. In this guide, we’re not just listing flashy apps. We’re curating a  digital toolkit  tailored for the unique challenges you face. These are the best AI tools to help you study smarter, save precious time, and truly level up. Why Should You, as an Indian Student, Embrace AI? Many students fear that AI is for "cheating" or will make them lazy. Le...

Today 04/09/22 Kakatiya University news

  దూరవిద్య డిగ్రీ, పీజీ ప్రవేశాల షెడ్యూల్ విడుదల క్యాంపస్, కకాతీయ విశ్వవిద్యాలయం దూర విద్య కేంద్రం అందిస్తున్న డిగ్రీ, పీజీ కోర్సుల్లో 2022-23 విద్యా సంవత్సరానికిగాను ప్రవేశాల షెడ్యూల్ విడుదలైంది. శనివారం సాయంత్రం కేయూ వీసీ ఆచార్య టి.రమేష్, దూర విద్యా కేంద్రం సంచాలకుడు ఆచార్య టి. శ్రీనివాస్ రావు, సీడీసీ డీన్ ఆచార్య రామచంద్రం షెడ్యూల్ను విడుదల చేశారు. ఆలస్య రుసుము లేకుండా వచ్చే నెల 10లోగా ఆన్లైన్, ఆఫ్లైన్లలో దరఖాస్తు చేసుకోవచ్చని శ్రీనివాస్ రావు తెలి పారు. రూ.100 ఆలస్య రుసుంతో వచ్చే నెల 22లోగా, రూ.300 ఆలస్య రుసుంతో వచ్చే నెల 31 లోగా, రూ.500 ఆలస్య రుసుంతో నవంబరు 7 లోగా దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు. కార్యక్ర మంలో కేయూ ప్రవేశాల సంచాలకుడు ఆచార్య ఎన్. వాసుదేవ రెడ్డి, అభివృద్ధి అధికారి ఆచార్య పి. వెంకటేశ్వర్లు, దూరవిద్య కేంద్రం సహాయ సంచాలకుడు డాక్టర్ కరుణాకర్, డాక్టర్ వెంకటయ్య పాల్గొన్నారు. బదిలీల షెడ్యూల్ విడుదల చేయాలి : వరంగల్ విద్యావిభాగం దసరా సెలవుల్లో ఉపాధ్యాయుల బదిలీల షెడ్యూల్ విడుదల చేసి, వెంటనే పదోన్నతులు చేపట్టాలని ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ బాధ్యులు ప్రభుత్వాన్ని డిమాండ్ చ...

Kakatiya University Ug 6th semester results - July & August 2022

 The results of final year 6th semester examinations of degree BA, BCom, BBA and BSC courses in Warangal, Khammam and Adilabad districts under KU will be released on today. July and August this year. The examination department officials have first evaluated the answer sheets of the 6th semester exams. Kakatiya University Ug 6th semester results - July & August 2022 Results link 1 l  results link 1 Kakatiya University Ug 6th semester results - July & August 2022 Results link 2 ll  Results link 2 Kakatiya University Ug 6th semester results - July & August 2022 Results link 3 lll results link 3 •Enter "Hall Ticket Number" in Capital Letters only. •P indicates PASS •F indicates FAIL •-1 in External Marks indicates ABSENT •--2 in External Marks indicates WITHHELD How to check your results. 1. Follow the links provided under each examination. 2. Select semester exam (which you eligible) 3. Enter your "Hall Ticket Number".  4.Hit "Submit" button to ...