ఇండియన్ రైల్వేలో టెక్నీషియన్ పోస్టులకు దరఖాస్తు చేసేందుకు ఇంకా కేవలం 2 రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. మొత్తం 6,238 ఖాళీలకు జులై 28 వరకు గడువు ఉండగా, ఆగస్టు 7, 2025 వరకు పొడిగించబడింది. అప్లై చేయని అభ్యర్థులు వెంటనే అధికారిక వెబ్‌సైట్ లో అప్లై చేయండి.
మొత్తం 6238 ఖాళీలు
* టెక్నీషియన్ గ్రేడ్-I సిగ్నల్ పోస్ట్‌లో 183 ఖాళీలు,
* టెక్నీషియన్ గ్రేడ్-III పోస్ట్‌లో మొత్తం 6055 ఖాళీలు .
* టెక్నీషియన్ గ్రేడ్ III ఫిట్టర్ (PU & WS) పోస్ట్‌లో అత్యధికంగా 2106 ఖాళీలు
అర్హత: 10వ తరగతి + ITI / డిప్లొమా / డిగ్రీ ఆధారంగా వివిధ ట్రేడ్లలో అవకాశాలు ఉన్నాయి.
ఇదీ చదవండి :ఆంధ్రప్రదేశ్‌లో ఉచిత విద్యా హక్కు చట్టం (RTE) అడ్మిషన్లలో సర్కారు ఆలస్యం… ఫీజు ఖరారులో గందరగోళం
వయో పరిమితి : టెక్నీషియన్ గ్రేడ్-I సిగ్నల్ పోస్టుల కోసం వయోపరిమితి జూలై 1, 2025 నాటికి 18 నుంచి 33 సంవత్సరాల మధ్య ఉండాలి. టెక్నీషియన్ గ్రేడ్-III పోస్టులకు, వయస్సు 18 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండాలి. రిజర్వ్డ్ కేటగిరీ అభ్యర్థులకు రైల్వే నిబంధనల ప్రకారం వయస్సులో సడలింపు ఇవ్వబడుతుంది.
అప్లికేషన్ ఫీజు: జనరల్/ఓబీసీ/ఇడబ్ల్యుఎస్ కేటగిరీ అభ్యర్థులు రూ. 500, ఎస్సీ/ఎస్టీ/పిహెచ్/మహిళా అభ్యర్థులు రూ. 250 దరఖాస్తు రుసుము చెల్లించాలి. రుసుమును ఆన్‌లైన్‌లో మాత్రమే చెల్లించాలి. ఆఫ్‌లైన్ అప్లికేషన్లు స్వీకరించబడవు.
ఇప్పటివరకు అప్లై చేయనివారు వెంటనే అధికారిక వెబ్‌సైట్
https://www.rrbapply.gov.in/#/auth/landing ద్వారా దరఖాస్తు చేయండి.
అప్లికేషన్ చివరి తేదీ :⠀07. ఆగస్టు. 2025⠀
☛ Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)
☛ Join our WhatsApp Channel (Click Here)
☛ Join our Telegram Channel (Click Here)
http://dlvr.it/TMJSh9