NEET SS NBEMS Exam Schedule Download : నీట్ ఎస్ఎస్ ఎన్‌బీఈఎంఎస్ 2025 ఎగ్జామ్ షెడ్యూల్ విడుద‌ల‌.. natboard.edu.in నుంచి డౌన్‌లోడ్ చేసుకుని, తేదీలు స‌మ‌యం పరిశీలించుకోండి.

పరీక్షలకు దరఖాస్తు చేసుకున్న, చేసుకోవాల‌నుకున్న అభ్య‌ర్థులు కూడా అధికారిక వెబ్‌సైట్‌ను సంద‌ర్శించి, ప‌రీక్ష షెడ్యూల్‌ను డౌన్‌లోడ్ చేసుకుని, ప‌రిశీలించుకోవ‌చ్చు. అధికారిక వెబ్‌సైట్ natboard.edu.in



RRB Technician 2025 Jobs: రైల్వేలో 6,238 పోస్టులకు అప్లై చేశారా లేదా?.. ఇంకా కేవలం 2 రోజులు మాత్రమే గడువు!



డౌన్‌లోడ్ విధానం ఇలా..



1. మొద‌ట‌, అధికారిక వెబ్‌సైట్‌ను natboard.edu.in సందర్శించండి.

2. హోమ్‌పేజీలో, క‌నిపిస్తున్న‌ "పబ్లిక్ నోటీసు" విభాగంలో "రాబోయే NBEMS పరీక్షల తాత్కాలిక షెడ్యూల్ష లింక్‌పై క్లిక్ చేయండి.

3. పీడీఎఫ్ రూపంలో పరీక్ష షెడ్యూల్ ప్ర‌ద‌ర్శ‌మ‌వుతుంది. 

4. పరీక్ష తేదీలు, సమయాలు వంటి వివ‌రాల‌ను పూర్తిగా ప‌రిశీలించుకుని, డౌన్‌లోడ్ చేసి, సేవ్ చేయండి.

5. భ‌విష్య‌త్తు ఉప‌యోగం కోసం, ప్రింట్ తీసుకోండి.



తేదీ.. స‌మ‌యం..



సూప‌ర్ స్పెషాలిటీ కోర్సు అర్హ‌త ప‌రీక్ష‌:



ప‌రీక్ష తేదీలు- న‌వంబ‌ర్ 7, 2025 అండ్ న‌వంబ‌ర్ 8, 2025



స‌మ‌యం- రెండు షిఫ్టుల్లో (ఉద‌యం 9 నుంచి 11:30 & మ‌ధ్యాహ్నం 2 నుంచి 4:30)



డిప్లొమా ఫైనల్ థియరీ పరీక్ష:



ప‌రీక్ష తేదీలు- (డిసెంబర్ 2025) జనవరి 6,7 & 8, 2026 



స‌మ‌యం- ఒకే షిఫ్టులో (మధ్యాహ్నం 2 నుండి 5)



Job Mela: ఆగ‌స్టు 7వ తేదీ APSSDC ఆధ్వర్యంలో జాబ్‌మేళా.. ఎక్క‌డంటే..!?



డాక్టరేట్ ఆఫ్ నేషనల్ బోర్డ్ సూపర్ స్పెషాలిటీ కోర్సు ఫైనల్ థియరీ పరీక్ష:



తేదీలు- అక్టోబర్ 29, 30 & 31, 2025 



స‌మ‌యం- ఒకే షిఫ్టు (ఉదయం 9 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు).



డిప్లొమేట్ ఆఫ్ నేషనల్ బోర్డ్ బ్రాడ్ స్పెషాలిటీ ఫైనల్ థియరీ పరీక్ష:



తేదీ- డిసెంబర్ 18, 19, 20 & 21, 2025 



స‌మ‌యం- ఒకే షిఫ్టు (ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు).



విదేశీ మెడికల్ గ్రాడ్యుయేట్ పరీక్ష:



తేదీ- డిసెంబర్ 2025 పరీక్ష ఒకే రోజు - జనవరి 17, 2025న 



స‌మ‌యం- రెండు షిఫ్టులలో (ఉదయం 9 నుండి 11:30 & మధ్యాహ్నం 2 నుండి 4:30)



మ‌రిన్ని వివ‌రాల‌కు, అధికారిక వెబ్‌సైట్‌ను సంద‌ర్శించండి.



☛Follow our YouTube Channel (Click Here)



☛ Follow our Instagram Page (Click Here)



☛ Join our WhatsApp Channel (Click Here)



☛ Join our Telegram Channel (Click Here)


http://dlvr.it/TMJYJv

Post a Comment

Previous Post Next Post