Job Mela: జూలై 31వ తేదీ జాబ్‌మేళా.. పూర్తి వివ‌రాలు ఇవే..

సాక్షి ఎడ్యుకేష‌న్: ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రం, అనంతపురంలో జూలై 31వ తేదీ జాబ్‌మేళా జ‌ర‌గ‌నుంది. ఈ జాబ్‌మేళాలో పలు ప్రముఖ కంపెనీలు పాల్గొని వివిధ విభాగాలలో ఉద్యోగాలను అందిస్తున్నాయి. ఆసక్తి గల అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. మ‌రింత స‌మాచారాన్ని కోసం 8317520929 నంబ‌ర్‌కు ఫోన్ చేసి తెలుకోవ‌చ్చు.



ఈ జాబ్‌మేళాలో పాల్గొంటున్న కంపెనీలు, ఖాళీల వివరాలు ఇవే..  









క్రమ సంఖ్య 

సంస్థ పేరు 








ఖాళీలు 














1

ఎల్ అండ్ టీ (L&T)

50





2

సంగీత మొబైల్స్ (Sangeetha Mobiles)

20





3

ఫ్యూషన్ మైక్రో ఫైనాన్స్ లిమిటెడ్

(Fusion Micro Finance Ltd)
80





4

హిటాచీ సొల్యూషన్స్ (Hitachi Solutions)

100





5

శ్రీరాం ఫైనాన్స్ (Sriram Finance)

20





6

ముత్తూట్ ఫైనాన్స్ లిమిటెడ్ (Muthoot Finance Ltd)

50





7

స్విగ్గీ – ఫుడ్ డెలివరీ

(Swiggy – Food Delivery Services)
50





8

వికాస హ్యుందాయ్ మొబిస్

(VIKASA Hyundai Mobis)
50





9

కియా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్

(KIA India Pvt. Ltd.)
100





10

కీర్తి మెడికల్స్ స్టోర్ ప్రైవేట్ లిమిటెడ్

(Keerthi Medicals Store Pvt. Ltd)
60










జాబ్‌మేళా సమాచారం..




* ఎప్పుడు: జూలై 31వ తేదీ

* ఎక్కడ: అనంతపురం  

* వివరాలకు: 8317520929 నెంబర్‌ను సంప్రదించండి.







☛ Follow our YouTube Channel (Click Here)



☛ Follow our Instagram Page (Click Here)



☛ Join our WhatsApp Channel (Click Here)



☛ Join our Telegram Channel (Click Here)


http://dlvr.it/TMBTdB

Post a Comment

Previous Post Next Post