కేయూ సోషల్ ట్రాన్స్ఫర్మేషన్ కేంద్రం డైరెక్టర్గా శోభ రాణి ll Shobha Rani is the Director of KU Social Transformation Center

 కేయూ సోషల్ ట్రాన్స్ఫర్మేషన్ కేంద్రం డైరెక్టర్గా శోభ రాణి



కాకతీయ యూనివర్సిటీలో నూతనంగా ఏర్పాటు చేసిన మహాత్మా జ్యోతిరావు పూలే సెంటర్ ఫర్ రీసెర్చ్ అండ్ సోషల్ ట్రాన్స్ఫర్మేషన్ కేంద్రానికి ఇన్చార్ట్ డైరెక్టర్గా తెలుగు విభాగం పార్ట్ టైం లెక్చరర్ డాక్టర్ కె. శోభారాణిని నియమించారు. ఈ మేరకు కేయూ రిజిస్ట్రార్ వెంకట్రామ్ రెడ్డి ఉత్తర్వులు జారీచేశారు. శోభారాణి 2011 వ సంవత్సరం నుంచి కేయూ తెలుగు విభాగంలో పార్ట్ టైం లెక్చరర్ గా పనిచేస్తున్నారు

3 Comments

Previous Post Next Post