RRB NTPC Admit Cards : ఆర్ఆర్‌బీ ఎన్‌టీపీసీ ప‌రీక్ష‌కు నేడే అడ్మిట్ కార్డులు విడుద‌ల‌.. 3,445 ఖాళీల‌కు rrbcdg.gov.in నుంచి డౌన్‌లోడ్ చేసుకోండి..

సాక్షి ఎడ్యుకేష‌న్‌: ఆర్ఆర్‌బీ.. రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డులు రాబోయే మొదటి దశ కంప్యూటర్-బేస్డ్ టెస్ట్ కోసం ఎన్‌టీపీసీ ప‌రీక్ష‌కు సంబంధించిన అడ్మిట్ కార్డులున విడుద‌ల చేయ‌నున్నారు. ఇక‌, ఈ ప‌రీక్ష‌కు ద‌ర‌ఖాస్తులు చేసుకున్న అభ్య‌ర్థులు ఆర్ఆర్‌బీ ఎన్‌టీపీసీ అధికారిక వెబ్‌సైట్‌ను సంద‌ర్శించి, త‌మ వివ‌రాల న‌మోదుతో అడ్మిట్ కార్డుల‌ను డౌన్‌లోడ్ చేసుకోవ‌చ్చు.



వీటిలో rrbcdg.gov.in, rrbchennai.gov.in, rrbkolkata.gov.in, rrbahmedabad.gov.in వంటి పోర్టల్‌లు ఉన్నాయి.



HYDERABAD : జాతీయ చేనేత దినోత్సవం.. నేతన్నల ప్రోత్సాహానికి కేంద్రం కృషి...!



ఈ సంవత్సరం ఆర్ఆర్‌బీ ఎన్‌టీపీసీ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ కింద యూజీ స్థాయి పోస్టులకు మొత్తం 3,445 ఖాళీలను భారత రైల్వేలు నోటిఫై చేసింది. ఈ ఖాళీలు CEN 06/2024 కిందకు రాగా, ఇందులో, జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్- 990, అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్ట్- 361, ట్రైన్స్ క్లర్క్- 72 & కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్- 2,022 పోస్టులు ఉన్నాయి.



మ‌రిన్ని వివ‌రాల కోసం, అధికారిక వెబ్‌సైట్‌ను సంద‌ర్శించండి.



☛Follow our YouTube Channel (Click Here)



☛ Follow our Instagram Page (Click Here)



☛ Join our WhatsApp Channel (Click Here)



☛ Join our Telegram Channel (Click Here)


http://dlvr.it/TMHfl2

Post a Comment

Previous Post Next Post