Job Mela: నిరుద్యోగుల‌కు శుభ‌వార్త‌.. ఆగస్టు 6న‌ డిగ్రీ కళాశాలలో జాబ్‌మేళా

సాక్షి ఎడ్యుకేష‌న్: కృష్ణా జిల్లాలోని అవనిగడ్డలో ఉన్న ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఆగస్టు 6వ తేదీ జాబ్‌మేళా నిర్వహించనున్నారు. నిరుద్యోగ యువతకు ఉద్యోగావకాశాలు కల్పించాలనే ఉద్దేశ్యంతో ఈ జాబ్‌మేళాను ఏర్పాటు చేశారు. ఈ జాబ్‌మేళాలో వివిధ రంగాలకు చెందిన ప్రముఖ కంపెనీలు పాల్గొని, మొత్తంగా 525 ఖాళీలకు నియామకాలు జరగనున్నాయి. ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. మరిన్ని వివరాల కోసం 6300618985, 7995534572 నంబర్లను సంప్రదించవచ్చు. 



జాబ్‌మేళాలో పాల్గొనే కంపెనీలు, ఖాళీల వివరాలు ఇవే.. 









క్రమ సంఖ్య 

సంస్థ పేరు 

ఖాళీలు







1

మొహన్ స్పింటెక్స్ ఇండియా లిమిటెడ్

(MOHAN SPINTEX INDIA LIMITED)
50





2

శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ (Shriram Life Insurance)

20





3

స్విగ్గీ (Swiggy)

100





4

పేటీఎం (Paytm)

50





5

వరుణ్ మోటార్స్ ప్రైవేట్ లిమిటెడ్

(Varun Motors Pvt. Ltd.)
60





6

కురాకు ఫైనాన్షియల్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్

(Kuraku Financial Services Pvt. Ltd.)
40





7

మెడప్లస్ ఫార్మసీ (MedPlus Pharmacy)

50





8

బంధన్ బ్యాంక్ లిమిటెడ్ (Bandhan Bank Ltd.)

20





9

హెచ్‌డీబీ ఫైనాన్షియల్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్

(HDB Financial Services Pvt. Ltd.)
35





10

హెటెరో డ్రగ్స్ లిమిటెడ్ (Hetero Drugs Limited)

100










జాబ్ మేళా వివరాలు..






* ఎప్పుడు: ఆగస్టు 6వ తేదీ

* ఎక్కడ: గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్, అవనిగడ్డ, కృష్ణా జిల్లా

* వివరాలకు: 6300618985, 7995534572 నంబర్లను సంప్రదించండి. 







☛ Follow our YouTube Channel (Click Here)



☛ Follow our Instagram Page (Click Here)



☛ Join our WhatsApp Channel (Click Here)



☛ Join our Telegram Channel (Click Here)


http://dlvr.it/TMHKQ7

Post a Comment

Previous Post Next Post