Job Mela: రేపు డిగ్రీ క‌ళాశాల‌లో జాబ్‌మేళా.. ప్రముఖ కంపెనీల్లో ఉద్యోగావ‌కాశాలు

సాక్షి ఎడ్యుకేష‌న్: ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రం వైఎస్ఆర్ జిల్లాలోని ప్రొద్దుటూరులో ఉన్న ఎస్‌కేఎస్‌సీ డిగ్రీ కళాశాలలో రేపు(జూలై 25వ తేదీ) జాబ్‌మేళా నిర్వహించనున్నారు. ఈ ఉద్యోగ మేళాలో 13 ప్రముఖ కంపెనీలు పాల్గొని వివిధ విభాగాల్లో సుమారు 615 ఉద్యోగ ఖాళీలు భర్తీ చేయనున్నాయి. ఆసక్తిగల అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. మరింత సమాచారం కోసం 9581934988 నంబర్‌ను సంప్రదించవచ్చు. 



ఈ జాబ్‌మేళాలో పాల్గొననున్న కంపెనీలు & ఉద్యోగ ఖాళీల వివరాలు ఇవే..









క్రమ సంఖ్య 

ఇండస్ట్రీ పేరు 

ఖాళీల 

సంఖ్య 






1

ఆద్యా హెచ్‌ఆర్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్

(AADHYA HR SOLUTIONS PVT LTD)
100





2

హెచ్నెక్సస్ (Hnexus)

15





3

ఇన్నోవ్సోర్స్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్

(Innovsource Services Pvt. Ltd)
10





4

జాన్ డియర్ (John Deere)

10





5

గ్రీన్‌టెక్ ఇండస్ట్రీస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్

(Greentech Industries India Pvt Ltd)
100





6

పుష్కల్ అగ్రోటెక్ లిమిటెడ్ (Puskal Agrotech Limited)

20





7

ఓమ్ ఎలక్ట్రిక్ క్యాబ్స్ (OHM ELECTRIC CABS)

50





8

ఎఐఎల్ డిక్సన్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్

(AIL DIXON TECHNOLOGIES PVT LTD)
100





9

అపోలో ఫార్మసీ (Apollo - Pharmacy)

60





10

శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ (Shriram Life Insurance)

30





11

పేటీఎం (Paytm)

50





12

ముత్తూట్ ఫైనాన్స్ లిమిటెడ్ (Muthoot Finance Limited)

20





13

యంగ్ ఇండియా (Young India)

50










జాబ్‌మేళా సమాచారం..






* ఎప్పుడు: జూలై 25వ తేదీ

* ఎక్కడ: SKSC Degree College, Proddatur, వైఎస్సార్ జిల్లా

* వివరాలకు: 9581934988 నెంబర్‌ను సంప్రదించండి.







☛ Follow our YouTube Channel (Click Here)



☛ Follow our Instagram Page (Click Here)



☛ Join our WhatsApp Channel (Click Here)



☛ Join our Telegram Channel (Click Here)


http://dlvr.it/TM4yN3

Post a Comment

Previous Post Next Post